Filmfare Awards 2024: ‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట.. ఉత్తమ నటుడు రణ్‌బీర్ కపూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Filmfare Awards 2024 Full Winners List: బాలీవుడ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా.. అలియా భట్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. యానిమల్ సినిమాలో తన నటనకు గానూ రణబీర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీలో తన నటనకు అలియా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు.
69వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 12వ ఫెయిల్ ఆధిపత్యం చెలాయించింది. విక్రాంత్ ఉత్తమ నటుడు క్రిటిక్స్‌గా నిలవగా, విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. 12వ ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. రాణి ముఖర్జీ, విక్రాంత్ మాస్సేలకు ఉత్తమ నటుల అవార్డులు దక్కాయి. విక్కీ కౌశల్, షబానా అజ్మీలకు ఉత్తమ సహాయ నటుల అవార్డులు దక్కాయి. అమితాబ్ భట్టాచార్యకు ఉత్తమ సాహిత్యం, యానిమల్ సినిమాకు ఉత్తమ సంగీత ఆల్బమ్ అవార్డులు వచ్చాయి. మొత్తానికి యానిమల్ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ ఈవెంట్‌లో కరీనా కపూర్, కరిష్మా కపూర్, వరుణ్ ధావన్ మరియు కార్తీక్ ఆర్యన్ ప్రదర్శనలు చేశారు.
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 జాబితా:
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్
ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్)
ఉత్తమ నటి: అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బం: యానిమల్
ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్)
ఉత్తమ కథ: అమిత్ రాయ్ (OMG 2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!