Netherlands qualify ICC ODI World Cup 2023 after Beat Scotland: భారత గడ్డపై జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్తో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దాంతో అయిదోసారి మెగా టోర్నీలో పోటీపడే అవకాశం కొట్టేసింది. అంతేకాదు 12 ఏళ్ల తర్వాత డచ్ జట్టు వన్డే ప్రపంచకప్ ఆడబోతుంది. బాస్ డె లీడ్ సెంచరీ (123; […]
Today Gold and Silver Prices in India and Hyderabad: గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జులై 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,160లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై […]
Rinku Singh Fail To Find Place In Team India T20I Squad For WI Series: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐపీఎల్ 2023లో సత్తాచాటిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మకు చోటు దక్కింది. అయితే ఐపీఎల్ 2023లోనే సత్తాచాటిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, నితీశ్ రాణా, […]
History of India vs Pakistan in ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా […]
Virat Kohli dismissed by Jaydev Unadkat in practice match: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. గ్రూపులుగా విండీస్ చేరిన టీమిండియా ప్లేయర్స్ సన్నాహాలు మొదలెట్టారు. మంగళవారం వరకు నెట్స్‌కు పరిమితమైన ప్లేయర్స్.. బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు.. రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. బ్యాటర్లంతా ఒక టీంలో.. బౌలర్లంతా ఇంకో టీంలో ఉండి ప్రాక్టీస్ చేశారు. బుధవారం […]
Oppo Reno 10 Series 5G Launch 2023 in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో’.. రెనో 10 5జీ (Oppo Reno 10 5G) సిరీస్ స్మార్ట్ఫోన్లను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. గత మేలో చైనా మార్కెట్లో ఒప్పో రెనో 10 (Oppo Reno 10), ఒప్పో రెనో 10 ప్రో (Reno 10 Pro) మరియు ఒప్పో రెనో 10 ప్రో […]
Telugu Fans Placed MS Dhoni’s 52 Feet Cutout in RTC X-Roads: 2004లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌నే మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ అనుకోని ఉండరు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా మంచి వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న సమయంలో జులపాల జుట్టుతో మహీ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే చాలు అని భారత మేనేజ్మెంట్ అనుకుంది. అయితే ధోనీ అద్భుత కీపింగ్‌తో పాటు […]
Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్ఫుల్ యాక్షన్ టీజర్‌తో […]