Ram Charan Pet Dog and Daughter klinkaara Photo Goes Viral: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’కి మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి చరణ్ గుర్రాలను పెంచుకునేవారు. వాటి మీద స్వారీ చేస్తూ.. హార్స్ రైడర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం ఆయన వద్ద చాలానే గుర్రాలు ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ‘రైమ్’ అనే కుక్కను చరణ్ పెంచుకుంటున్నారు. అదంటే ఆయనకు చాలా […]
Texas Super Kings Batter Dwayne Bravo Hits Biggest Six in MLC 2023 vs Washington Freedom: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నాడు. నాలుగు పదుల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటి చెబుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బ్రావో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే బ్రావో ఓ భారీ […]
IND Playing XI or 2nd Test vs WI: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. గురువారం (జులై 20) నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌లోనూ ఆతిథ్య వెస్టిండీస్‌పై గెలిచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు తొలి టెస్టులో కనీస […]
Ajit Agarkar Plans to Travel West Indies ahead of IND vs WI 2nd Test: వెస్టిండీస్ పర్యటనను భారత్ ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో రోహిత్ సేన భారీ విజయం సాధించింది. దాంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్ (171), కెప్టెన్ రోహిత్ శర్మ […]
Women Hides Huge Gold In Sanitary Pads in Mumbai: కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా.. విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఏమాత్రం ఆగడం లేదు. బంగారంను అక్రమంగా తరలించేందుకు కొత్తకొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ భలే తెలివిగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ఏకంగా శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించి.. కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది. ఈ […]
JD Chakravarthy Reveals Facts about Krishna Vamsi: ‘జేడీ చక్రవర్తి’.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సత్య, గులాబి, మనీ మనీ, మనీ, అనగనగా ఓ రాజు, బొంబాయి ప్రియుడు, దెయ్యం, ప్రేమకు వేళాయె, కోదండ రాముడు, పాపే నా ప్రాణం లాంటి ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇక శివ, హిప్పీ, హోమం, సర్వం, శ్రీదేవి, ఎగిరే పావురం, ఐస్ క్రీమ్, దుబాయ్ శ్రీను, జోష్, డైనమైట్, కారి […]
AC Theft From SBI ATM in Punjab: ఇటీవలి కాలంలో దొంగలు ‘ఏటీఎం’ మిషన్లను ఎత్తుకెళ్లడం సర్వసాధారణం అయింది. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టేస్తున్నారు. అది కుదరకపోతే ఏకంగా మిషన్నే ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. అయితే తాజాగా ఓ వింత దొంగతనం జరిగింది. ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీని ఎత్తుకెళ్లారు. ఈ ఫన్నీ ఘటన (ATM AC Robbery) పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌లోని […]
Tomatoes Tulabharam in Anakapalli Nukalamma Temple: సాధారణంగా దేవాలయాల్లో నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. బెల్లం, పంచదార లేదా నాణేలతో తులాభారం వేస్తుంటారు. ఇది మన ఆనవాయితీ. అయితే ఇప్పటివరకూ ఎవరూ వేయని ఓ అరుదైన తులాభారం జరిగింది. తన కూతురిపై ఉన్న ప్రేమతో ప్రస్తుతం ఎంతో ఖరీదైన టమాటాలతో తులాభారం వేశారు తల్లిదండ్రులు. తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో (Tomatoes Tulabharam in AP) చోటుచుకుంది. […]
Carlos Alcaraz Won Wimbledon 2023 Men’s Singles Final After Crush Novak Djokovic: వింబుల్డన్ 2023లో యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్‌ను స్పెయిన్ కుర్రాడు సొంతం చేసుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్‌సీడ్ అల్కరాస్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండోసీడ్ జకోవిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన […]
Gold and and Silver Rates Today 17th July 2023: గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. నేడు అదే కంటిన్యూ అయింది. బులియన్ మార్కెట్లో సోమవారం (జులై 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000లుగా ఉంది. […]