IND Playing XI vs WI for 4th T20I: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ శనివారం జరగనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన విండీస్.. ఈ టీ20 గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్ నాలుగో టీ20 గెలిచి సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది. […]
Virat Kohli earnings RS 11.45 Crore for a Single Instagram Post: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమాని నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. కేవలం క్రికెట్ ఆటలోనే కాదు.. సోషల్ మీడియానూ తాను కింగే అని మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్ […]
Viral Video, Funny Incident in Local Cricket: క్రికెట్ అంటే ఫన్నీ గేమ్. ఈ ఆటలో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. క్రికెట్లో కొన్ని సంఘటనలు అయ్యో పాపం అనుకునేలా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆహ అనిపిస్తాయి. ఇంకొన్ని మాత్రం కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బౌలర్ రనౌట్ చేస్తాడని ముందే ఊహించిన నాన్‌స్ట్రైకర్.. క్రీజులో ఉన్న బ్యాటర్ వద్దకు వెళ్లి ఏవో సూచనలు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు. ఇందుకు […]
Rohit Sharma Answers Is Tilak Varma To Play ICC ODI World Cup 2023: ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత్ ఫాన్స్ ఎక్కువగా చర్చిస్తున్నది హైదెరాబాదీ కుర్రాడు ‘తిలక్ వర్మ’ గురించే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్స్ సత్తాచాటిన తిలక్.. టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేయడమే కాదు అద్భుత ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో […]
Hero Vishal Gives Clarity on Wedding Rumors with Actress Lakshmi Menon: తమిళ స్టార్ హీరో ‘విశాల్’ పెళ్లిపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ టీం స్పందించింది. విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం […]
Still I have not decided to give up the T20 Format Said Indian SkipperRohit Sharma టీమిండియా సీనియర్ పేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మొహ్మద్ షమీ, రవీద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి వారు ప్రస్తుతం టీ20లు ఎక్కువగా ఆడడం లేదు. బుమ్రా, రాహుల్, అయ్యర్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. కోహ్లీ, రోహిత్, జడేజాలు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కుర్రాళ్లకు అవకాశం […]
Money Plant Remedies On Friday: ఇంట్లో సంపద, ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక చర్యలు ఇవ్వబడ్డాయి. అదే సమయంలో వాస్తు శాస్త్రంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి అనేక మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో నాటినా లేదా పెట్టినా వ్యక్తి ఆదాయాన్ని పెంచుతాయి. ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటడం మీరు చాలా ఇళ్లలో చూసి ఉంటారు. అయితే మనీ ప్లాంట్ నాటితే సరిపోదు. దానికి సంబంధించిన కొన్ని విషయాలపై […]
Chiranjeevi, Tamannaah and Keerthy Suresh’s Bhola Shankar Movie Twitter Review: మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా ‘భోళాశంకర్’. 2015లో తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవికి జతగా మిల్కి బ్యూటీ తమన్నా నటించగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సురేఖా వాణి, శ్రీ ముఖి […]
Prabhas Adipurush Movie Streaming on Amazon Prime Video Now: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా కనిపించగా.. లంకేశ్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాది నిర్మాతలకు అధిక నష్టాలను […]
Shikhar Dhawan was bit shocked left out of the India Squad for Asian Games 2023: సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల పాటు మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా ఆడాడు. రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఫామ్ లేమితో గబ్బర్ భారత జట్టుకు దూరమయ్యాడు. చివరగా 2022 డిసెంబరులో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఈ 8 […]