IND Playing XI vs WI for 5th T20I: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. మొదటి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. తర్వాతి రెండు టీ20లు నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ఐదవ టీ20 కోసం సిద్ధమవుతోంది. […]
Yashasvi Jaiswal into the Indian Record Books: వెస్టిండీస్‌తో శనివారం రాత్రి ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. విండీస్ నిర్ధేశించిన 179 పరుగు లక్ష్యాన్ని భారత్ 17 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (84 నాటౌట్; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్ గిల్ (77; […]
Yashasvi Jaiswal Says I try to play just how team needs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సత్తాచాటిన యశస్వి జైస్వాల్.. భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. తన టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ చేసి అదరగొట్టిన యశస్వి.. టీ20లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో […]
Chennai Woman Kidnapped and Married Boyfriend: తన ప్రియురాలికి ఏదైనా ఆపద ఎదురైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుకుంటాడు ప్రియుడు. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయం అయితే.. లేచిపోయైనా సరే పెళ్లి చేసుకునేందుకు వెనకాడరు. ఇందుకు యువతులు కూడా అతీతులు ఏమీ కాదు. తాజాగా ఓ యువతి తను ప్రాణానికంటే అమితంగా ప్రేమించిన వాడు మరొకరిని పెళ్లి చేసుకోవడం భరించలేక పోయింది. ఏకంగా తన ప్రియుడిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి […]
Astrological Remedies for Sunday: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… ఆదివారం సూర్య దేవుడికి అంకితం చేయబడింది. ఆదివారం నాడు సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా వ్యాపార మరియు వృత్తిలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబడతాయి. ఈ రోజు సూర్యోదయ సమయంలో నీటిని సూర్యుడికి సమర్పించాలి. తద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారు జీవితంలో విజయం సాధిస్తారని జ్యోతిషశాస్త్రంలో చెబుతారు. జాతకంలో సూర్యుడు బలంగా లేని వారికి కష్టాలు తప్పవు. జ్యోతిషశాస్త్రంలో వృత్తి, […]
Yashasvi Jaiswal and Shubman Gill Fifties Help India Level Series vs West Indies: వెస్టిండీస్‌పై తొలి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లో నెగ్గిన యువ భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను టీమిండియా ఓడించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన […]
Gold Today Rate 13th August 2023 in India and Hyderabad: బులియన్ మార్కెట్లో గత 3-4 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. నేడు పసిడి ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర మాత్రం పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. బులియన్ మార్కెట్లో ఆదివారం (ఆగష్టు 13) 22 […]
Roelof van der Merwe takes a brilliant catch to dismiss Moeen Ali in The Hundred: క్రికెట్ ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుత క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో బంతిని పట్టడం లాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. అయితే […]
Shikhar Dhawan Picks His No. 4 For 2023 ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలు, కసరత్తులు మొదలెట్టాయి. భారత్ కూడా ప్రపంచకప్ లక్ష్యంగా జట్టుని సిద్ధం చేస్తోంది. అయితే మిడిలార్డర్లో కీలకం అయిన నాలుగో స్థానంపై అనిశ్చితి నెలకొంది. యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత ఆ […]