ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లియోనెల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మినిట్ టూ మినిట్ మ్యాచ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
సాయంత్రం 7:50 – మ్యాచ్ కిక్ ఆఫ్
8:06 – మైదానంలోకి CM రేవంత్ ప్రవేశం
8:07 – ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి ప్రవేశం
8:08 – రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ మైదానంలోకి ప్రవేశం
8:10 – హార్డ్ స్టాప్
8:11 – లియోనెల్ మెస్సీ & సీఎం కలిసి బాల్ డ్రిబుల్
8:13 – ‘GOAT కప్’ విజేతను నిర్ణయించే పెనాల్టీ షూటౌట్ (ప్రతి జట్టు నుంచి 3 షాట్లు)
8:18 – మైదానంలోకి రాహుల్ గాంధీ ప్రవేశం
8:15 – రెండు జట్లతో గ్రూప్ ఫోటో
8:16 – పిల్లలు సిద్ధంగా ఉండాలి
8:17 – పిల్లలు తమ తమ జోన్లకు చేరుకోవడం (టికీ టాకీ కార్యక్రమం)
8:17 – టికీ టాకీ – జోన్ 1 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ పాల్గొంటారు
8:22 – టికీ టాకీ – జోన్ 2 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ
8:27 – టికీ టాకీ – జోన్ 3 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
➡ లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ
8:32 – టికీ టాకీ – జోన్ 4 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
➡ లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ
8:33 – మెస్సీతో పెనాల్టీ షూటౌట్
➡గోల్ కీపర్: నిర్వాహకుడు అనుతమ్ రెడ్డి
8:38 – పరేడ్ వాక్
మెస్సీ, సీఎం, సువారెజ్, డి పాల్, రాహుల్ గాంధీ అభిమానులకు అభివాదం
8:41 – వేదికపై అతిథుల పరిచయం (ప్రోటోకాల్ టీమ్ మార్గనిర్దేశం)
8:48 – వేదికపై స్థానాల కేటాయింపు
మధ్యలో లియోనెల్ మెస్సీ
కుడివైపు గౌరవనీయ సీఎం, రాహుల్ గాంధీ
ఎడమవైపు లూయిస్ సువారెజ్
పక్కన రోడ్రిగో డి పాల్, ఇతర అతిథులు
8:51 – మెస్సీ నిర్వాహకులు & జట్టు యజమానులతో ఫోటోలు
8:53 – GOAT కప్ ప్రదానం
విజేత జట్టుకు మెస్సీ చేతుల మీదుగా ట్రోఫీ
రాహుల్ గాంధీ ట్రోఫీని జట్టుకు అందజేయడం