2 Dead and 5 injured in Kurnool Road Accident Today: కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏడుగురు యువకులు కారులో మంత్రాలయం […]
Women and Child Welfare Center Allegations Are Not True Said Mancherial BRS Leaders: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార నేతలు, ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ నేతలపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు లేని విమర్శలు చేస్తున్నారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై లేని ఆరోపణలు చేసి […]
Things to do on Thursday As Per Astrology: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవతకి అంకితం చేయపడ్డాయి. గురువారం రోజు విష్ణువు మరియు దేవ గురువు బృహస్పతికి అంకితం చేయబడింది. ప్రతిసారి మీ పనులు మధ్యలో ఆగిపోతే.. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నాడని అర్ధం. దీనిని సమస్యను పరిష్కరించడానికి జ్యోతిషశాస్త్రంలో గురువారానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. జ్యోతిష్యంలోని […]
Team India Schedule for ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మెగా టోర్నీలో 9 మ్యాచ్‌ల తేదీల్లో లేదా ఆరంభ సమయాల్లో మార్పులు జరిగాయి. టోర్నమెంట్కే హైలైట్ మ్యాచ్ అయిన భారత్-పాకిస్థాన్ పోరు అక్టోబరు 15కు బదులుగా.. అక్టోబరు 14న జరగనుంది. అదేవిధంగా నవంబర్ 12న భారత్-నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్.. నవంబర్ 11కు మారింది. భారత్, పాకిస్తాన్ […]
India-Pakistan match ICC ODI World Cup 2023 Tickets to be on sale from September 3: భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ, బీసీసీఐ అధికారికంగా వెల్లడించాయి. టోర్నీ ఆరంభానికి 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం టికెట్లను అమ్మకానికి ఉంచాయి. అయితే వన్డే ప్రపంచప్ టికెట్లు కొనాలనుకునేవారు ఆగస్టు 15 […]
Gold Today Rate on 10th August 2023 in India and Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. […]
Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar and Yuzvendra Chahal Records in WI vs IND 3rd T20: భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. తన మణికట్టు మయాజాలాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను పెవిలియన్ చేర్చుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్స్ తీసిన కుల్దీప్.. రెండో వన్డేలో 1 వికెట్, మూడో వన్డేలో 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక మొదటి టీ20లో 1 వికెట్ తీసిన అతడు.. మూడో […]
Chile Man turns Crorepati Overnight With His Father’s 60 Year Old Bank Passbook: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వడం సినిమాల్లో మనం తరచుగా చూస్తుంటాం. ఒక్క పాటలో లేదా ఒక్క రోజులో హీరో ఎంతో కస్టపడి కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. లాటరీ టికెట్ తగలడమో.. భారీగా వజ్రాలు లేదా డబ్బు సంచులు దొరకడంతో కోటీశ్వరులు అవుతుంటారు. నిజ జీవితంలో ఇది అసాధ్యం అని చెప్పాలి. అయితే చిలీకి చెందిన ఓ వ్యక్తి రాత్రికి […]