iQOO Z7 Pro 5G Smartphone Launch in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. గత నెలలో ఐకూ నియో 7 ప్రోను లాంచ్ చేసిన ఐకూ.. ఆగష్టులో ఐకూ జెడ్ 7 ప్రో (iQOO Z7 Pro 5G)ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఆగస్టు 31న భారత్ మార్కెట్లోకి వస్తుందని ఐకూ ఇండియా సీఈఓ నిపున్ […]
Vastu Tips For Kids Photo: ఇల్లు లేదా వ్యక్తి జీవితం నుంచి ప్రతికూల శక్తిని నాశనం చేసే అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఇంట్లో వస్తువులను సరైన దిశలో లేదా సరైన స్థలంలో ఉంచితేనే.. సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది. ఏ వస్తువునైనా ఇంట్లో ఉంచడానికి మంచి దిశ చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే మనం ఈ విషయాలను ఎప్పటికప్పుడు విస్మరిస్తూనే ఉంటాం. […]
Suryakumar Yadav Says My ODI Numbers Are Absolutely Bad: ఎట్టకేలకు భారత మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 21 రన్స్ చేసిన సూర్య.. రెండో టీ20 మ్యాచ్‌లో 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో మాత్రం తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. విండీస్ బౌలర్లను ఆటాడుకుంటూ మైదానం నలుమూలలా పరుగులు చేశాడు. […]
Indian Fans Brutally Trolled Team India Captain Hardik Pandya: వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన హార్దిక్ సేన మూడో టీ20 మ్యాచ్‌లో సునాయాస విజయం అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (83) హాఫ్ సెంచరీతో మెరవగా.. […]
Suryakumar Yadav reached 100 sixes in T20I Cricket: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన సూర్య.. మొత్తంగా 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు తోడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్; […]
Vizag Film Distributor Filed Case Against Chiranjeevi, Tamannaah’s Bhola Shankar Movie: ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భోళా శంకర్’. 2015లో అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలో చిన్నచిన్న మార్పులు చేసిన దర్శకుడు.. స్టైలిష్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్, […]
Wednesday Lord Ganesh Remedies: సనాతన ధర్మంలో గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని దేవతలలో కెల్లా మొదటి ఆరాధకుడిగా గణేశుడు పరిగణించబడ్డాడు. వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడానికి కారణం ఇదే. ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. బుధవారం రోజున గణేశుడిని పూజిస్తే శుభ ఫలాలు లభిస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నా.. ఏ పని జరగకున్నా బుధవారం […]
BSNL Launched Rs 498 Rechage Plan with 6 Months Validity: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం భారత టెలికాం రంగంను ఏలుతున్న జియో, ఎయిర్‌టెల్‌లకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 498తో 6 నెలల వ్యాలిడిటీని అందిస్తోంది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ […]
Team India Likely Preliminary Squad for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్‌లో ప్రపంచకప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 18 మందితో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. దాంతో భారత ప్రాథమిక జట్టు ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రిలిమినరీ స్క్వాడ్ ఇదే అంటూ సోషల్ […]
Gold Today Rate on 9th August 2023 in India and Hyderabad: బులియన్ మార్కెట్లో గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు తగ్గాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,060గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. […]