Gold Today Rate on 18th August 2023 in India and Hyderabad: మగువలకు పండగ లాంటి వార్త అని చెప్పాలి. ఇటీవల రోజుల్లో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు మరింత దిగొచ్చాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఆగష్టు 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల […]
ఈ ఏడాది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. ఐపీఎల్ 2023 సహా భారత్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (82) చేశాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విఫలమయ్యాడు. పొట్టి సిరీస్‌లో కెప్టెన్ అయిన హార్దిక్ 77 పరుగులే చేశాడు. త్వరలో ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉండటంతో హార్దిక్ […]
Rashid Latif Says Team India are not well prepared for ICC ODI World Cup 2023: 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కోహ్లీ స్వయంగా టీ20 ఫార్మాట్ నాయకత్వం నుంచి తప్పుకున్నా.. బీసీసీఐ పెద్దలు వన్డే, టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగేలా చేశారు. కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు మూడు ఫార్మాట్లలో సారథిగా ఉన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై […]
Apple may relaunch iPhone 14 with USB-C port: ‘యాపిల్’ కంపెనీ త్వరలోనే 15 సిరీస్ మోడళ్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సరికొత్త స్పెసిఫికేషన్స్‌తో కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. యూరోపియన్ యూనియన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. యాపిల్ ఛార్జింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌ను 15 సిరీస్ ఫోన్లలో అందిస్తోంది. అయితే గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 మోడళ్లకు కూడా యూఎస్బీ […]
Ravi Shastri Wants Virat Kohli to Bat at No 4 for ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య ‘నెంబర్ 4’. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం నాలుగో స్థానంలో ఎందరో ఆటగాళ్లను బీసీసీఐ పరీక్షించింది. ప్రపంచకప్ 2019కి ముందు అంబటి రాయుడు ఆ స్థానంలో కుదురుకున్నా.. తీరా మెగా టోర్నీలో అతడికి బీసీసీఐ ఛాన్స్ ఇవ్వలేదు. ఆపై శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో సెటిల్ […]
India Squad Update for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. హైబ్రీడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం […]
Virat Kohli Have a 100 percent place in India’s T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. ఆ టోర్నీ తర్వాత భారత సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను బీసీసీఐ సెలెక్టర్లు టీ20లకు ఎంపిక చేయడం లేదు. ఈ ఇద్దరు టెస్ట్, వన్డేకు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల ముగిసిన విండీస్ టీ20 సిరీస్‌లో ఆడలేదు. దీంతో కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్లేనని […]
IND Playing XI vs IRE for 1st T20I 2023: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే శుక్రవారం (ఆగష్టు 18) ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరింది. భారత జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లే. దాదాపుగా ఈ ప్లేయర్స్ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడలు 2023 తలపడే జట్టులోనూ […]
Buy boAt Wave Fury Smart Watch Just Rs 1499 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఇటీవలి రోజుల్లో వరుస సేల్లతో వినియోగదారుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’లలో భాగంగా కొన్ని వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటిచింది. ప్రస్తుతం ‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఆగష్టు 16 […]
Rishabh Pant Plays Cricket For First Time after Car Accident: భారత యువ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. 2022 డిసెంబరు 30న ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో.. పంత్ ఘోరమైన కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు అనేక గాయాలయ్యాయి. అతని మోకాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న పంత్.. ఆపై బెంగళూరులోని […]