Flipkart Smart Watches Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 79 శాతం ఆఫర్.. కేవలం రూ. 1499లకే బోట్ సూపర్ స్మార్ట్‌వాచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buy boAt Wave Fury Smart Watch Just Rs 1499 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఇటీవలి రోజుల్లో వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’లలో భాగంగా కొన్ని వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటిచింది. ప్రస్తుతం ‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఆగష్టు 16 నుంచి 21 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో కూడా చాలా వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. దాంతో కొనుగోలుదారులు పండగ చేసుకుంటున్నారు.
‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ 2023లో భాగంగా స్మార్ట్‌వాచ్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు అందిస్తోంది. ఎంతలా అంటే ఏకంగా 80 శాతం వరకు. ప్రస్తుతం ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ బోట్‌కు చెందిన వేవ్ ఫ్యూరీ (boAt Wave Fury) స్మార్ట్‌వాచ్‌పై 79 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రూ. 6,999కి స్మార్ట్‌వాచ్ ఇప్పుడు రూ. 1,499కు అందుబాటులో ఉంది. మరింత తక్కువ ధరకు కొనాలనుకుంటే.. బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
Also Read: Rishabh Pant Six: మొదటిసారి బ్యాట్ పట్టిన రిషబ్ పంత్.. సిక్సుల వర్షమే! వీడియో వైరల్
బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ 240 x 284ppi, 550-నిట్స్‌తో 1.83-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో డ్యూయల్-లేయర్ మెటల్ కోటింగ్, సిల్క్-ఫినిష్డ్ సర్‌ఫేస్‌తో కూడిన IP67 షెల్, స్కిన్‌కు అనుకూలమైన సిలికాన్ మెటల్ బెల్ట్ ఉంటుంది. IP67 రేటింగ్ కారంగా చెమట, ధూళి నుంచి రక్షణ ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ వినియోగదారులు హృదయ స్పందన రేటు, SpO2 వంటి ఆక్సిజన్ శాచురేషన్, నిద్రను మానిటరింగ్ చేయడంలో సాయపడుతుంది. ఇంటర్నల్ స్పీకర్, మైక్రోఫోన్ ఉంది. బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ నుంచి వినియోగదారులు గరిష్టంగా 10 స్టోర్ చేసిన కాంటాక్టులకు కాల్ చేయవచ్చు.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!