Rinku Singh shared his experience business class flight for the first time: ఆసియా కప్ 2023, ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సీనియర్లు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం యువ జట్టును ఎంపిక చేసింది. గాయపడి పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రా.. జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్లో అదరగొట్టిన రింకు సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబె లాంటి […]
Realme GT 5 Smartphone Launch Date 2023: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘రియల్మీ’ నుంచి మరో సరికొత్త ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అదే రియల్మీ జీటీ 5 స్మార్ట్‌ఫోన్. వచ్చే రెండు వారాల్లో చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అయితే కంపెనీ ఇంకా ఖచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. రియల్మీ జీటీ 5 లాంచ్ కాకముందే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జింగ్ […]
Purchase Redmi Note 11S Smartphone only Rs 799 in Amazon: పండగ సీజన్ మొదలైంది. ఈ నెల 30న ‘రక్షా బంధన్’ ఉంది. రక్షా బంధన్ తర్వాత చాలా పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్సైట్లలో భారీ తగ్గింపులు ఇప్పటినుంచే ఆరంభం అయ్యాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కూడా ప్రస్తుతం భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. రెడ్మీ నోట్ 11ఎస్పై భారీగా తగ్గింపు అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 11ఎస్పై […]
IND vs IRE 1st T20I Dream11 Prediction India Tour of Ireland: భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ నేడు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య ‘ది విలేజ్’ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సీనియర్ల గైర్హాజరీలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో 2-3 […]
CSK becomes 1st IPL team to have 10M followers on X: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అరుదైన రికార్డు సాధించింది. ఎక్స్(ట్విటర్)లో 10 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ’10 మిలియన్ ఫాలోవర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న X-ట్రీమ్ ఎల్లోవ్ మరియు ఈలలకు ధన్యవాదాలు’ అని సీఎస్కే ఎక్స్‌లో పేర్కొంది. […]
Team India Captain Jasprit Bumrah Says I never thought that my career is over: వెన్నెముక గాయంకు శస్త్రచికిత్స కారణంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. 11 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో 2022 సెప్టెంబర్‌లో టీ20 ఆడాడు. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ 2022కు దూరమయ్యాడు. ఆ ప్రభావం భారత జట్టుపై భారీగానే పడింది. త్వరలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో బుమ్రా ఎప్పుడు […]
Shravana Masam 2023 Start Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం తర్వాత ‘శ్రావణ మాసం’ వస్తుంది. భారత సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసంకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో నెల రోజుల పాటు మహిళలు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. ఉపవాసాలు ఉంటూ.. లక్ష్మీదేవిని ఎంతో నిష్ఠగా పూజిస్తారు. 2023 ఆగస్టు 17వ తేదీ నుంచి నిజ శ్రావణ మాసం ఆరంభం అయింది. ఈ […]
Ireland vs India 1st T20I Preview and Playing 11: వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ ఓడిన భారత్.. మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. పసికూన ఐర్లాండ్ సిరీస్ ద్వారా సత్తా నిరూపించుకునేందుకు భారత కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలు టీమిండియాకు మెండుగా ఉన్నాయి. మరోవైపు యువ భారత జట్టుపై గెలిచేందుకు ఐర్లాండ్‌కు కూడా అవకాశం […]
Rajasthan Woman dragged on Car Bonnet for 500 Metres: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కారు బానెట్‌పై దాదాపుగా అర కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. చుట్టుపక్కల వారు ఆపమంటూ కారు వెంట పరుగులు తీసినా.. డ్రైవర్ మాత్రం ఆపకుండా దుసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ప్రకారం… హనుమాన్‌నగర్ […]
Rains To Fall in AP and Telangana due to Low Pressure in Bay of Bengal: 5 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం (ఆగష్టు 18) నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురియగా.. ఆకాశం మొత్తం మేఘావృతం అయి […]