Sampath Kumar
Author- NTV Telugu-
Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు.. 2025లో లాంచ్!
Hyundai Creta EV Launch, Price and Range Details: భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్ మైలేజ్, లగ్జరీ లుకింగ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే క్రెటా ఎన్‌లైన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన […] -
Gadchiroli Encounter: భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి!
4 Naxals killed in encounter with police in Gadchiroli: తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Also Read: Sarfaraz-Dhruv Jurel: సర్ఫరాజ్ ఖాన్, […] -
Sarfaraz-Dhruv Jurel: సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు జాక్ పాట్!
Sarfaraz Khan and Dhruv Jurel get BCCI Central Contracts: స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు జాక్ పాట్ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరికి చోటు దక్కింది. సర్ఫరాజ్, జురెల్‌కు గ్రేడ్-సీ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. సోమవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్లో […] -
SSMB29 Update: మహేష్ సినిమాపై నోరు విప్పిన జక్కన్న.. అందరి నోళ్ళు మూయించేశాడు!
SSMB29 Update in Japan: ప్రస్తుతం భారత్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైప్ మూవీ ఏదైనా ఉందంటే అది ‘SSMB29’. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఈ సినిమా వస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ మూవీ అప్డేట్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […] -
IPL 2024: రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్!
SRH Player Wanindu Hasaranga To Miss initial IPL 2024 Games: టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ను శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు సూచన మేరకు అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం శ్రీలంక ప్రకటించిన జట్టులో హసరంగాకు చోటు దక్కింది. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. పరిమిత […] -
Hardik-Rohit: రోహిత్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు: హార్దిక్
MI Captain Hardik Pandya React on Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మతో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. సారథ్యం విషయంలో తనకు రోహిత్ సాయం చేస్తాడని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని పేర్కొన్నాడు. ముంబై సాదించిందంతా రోహిత్ సారథ్యంలోనే అని, దాన్ని తాను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024 మినీ వేలం అనంతరం రోహిత్ స్థానంలో హార్దిక్ ముంబై […] -
Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Today’s Gold and Silver Rates in Hyderabad on 2024 March 19: ఇటీవలి కాలంలో పరుగులు పెట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత ఐదు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (మార్చి 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,370గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.65,860గా […] -
IPL 2024: గుజరాత్ టైటాన్స్‌లోకి గిల్ ఎంట్రీ.. స్టయిలిష్ లుక్‌లో అదిరిపోయాడుగా!
Shubman Gill joins Gujarat Titans ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ 2024 కోసం క్రికెటర్లు అందరూ సిద్దమవుతున్నారు. టోర్నీకి సమయం దగ్గరపడడంతో ప్లేయర్స్ తమ తమ జట్టుతో కలుస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ […] -
Jio Cricket Packs: ఐపీఎల్ 2024 కోసం రెండు డేటా ప్యాక్‌లు.. జియో యూజర్లకు పండగే!
Jio Rs 667 and Rs 444 Data Recharge Plans for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ చూసేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం కంపెనీలు డేటా ప్యాక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. క్రికెట్ అభిమానుల కోసం ‘రిలయన్స్ జియో’ రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. వాస్తవానికి రూ.667, రూ.444 ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు […] -
Shreyanka Patil: ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర.. ఎవరీ శ్రేయాంక పాటిల్!
RCB Player Shreyanka Patil Info and Stats: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ.. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆర్సీబీ కప్ కరువు తీర్చింది. గత 16 ఏళ్లగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫీని ఎట్టకేలకు మహిళలు సాధించారు. ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడడంలో […]
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!