Gandeevadhari Arjuna Movie Twitter Review: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హై అండ్ స్టైలీష్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గాండీవధారి అర్జున చిత్రం నేడు (ఆగస్టు 25) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.
ఇప్పటికే గాండీవధారి అర్జున సినిమాకు సంబంధించిన ప్రీవ్యూస్ పలు దేశాల్లో పడ్డాయి. దాంతో ఈ సినిమా టాక్ బయటకు వచ్చింది. సినిమా ఎలా ఉంది, కథ తెలుగు వారిని ఎలా ఆకట్టుకోనుంది, నటీ నటుల ఫెర్ఫామెన్స్ ఎలా ఉంది లాంటి అంశాలను సోషల్ మీడియా వేదికగా ఫాన్స్, నెటిజన్లు చర్చిస్తున్నారు. ‘గాండీవధారి అర్జున ప్రయత్నం బాగుంది కానీ.. సినిమా తీయడంలో విఫలమైంది’ అని ఒకరు ట్వీట్ చేయగా.. ‘యావరేజ్ మూవీ’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఫాన్స్ ఏమంటున్నారో మీరే చూసేయండి.
Review :
1st half : Avg bomma not much interesting 👎
2nd Half : Edo Engaging ga untadi emo anukuna but worst then 1st half
Simple SAMARPANAM 👎⭐️
— Cinema Podham Mowa ❤️ (@CinemaPodham) August 24, 2023
#GandeevadhariArjuna 1st half report:
A very slow start and runs on a slow pace for the 1st hour and only picks up later with the core plot.
The movie runs flat and has nothing much to offer till now.A very strong second half with proper justification to the core plot needed… pic.twitter.com/JGlD3qsmXj
— ReviewMama (@ReviewMamago) August 25, 2023
#GandeevadhariArjuna Overall an Action Thriller that does not work at all!
The film is stylishly shot but has no substance. Filled with many cliched scenes and has a very flat pace from the start. Barring a few scenes and good cinematography, this one is a bore.
Rating: 2/5
— Venky Reviews (@venkyreviews) August 25, 2023
#GandeevadhariArjuna
Intense action 🔥 – Message 👏 – Mother sentiment 💕 – Slight slow paced(1st half)@IAmVarunTej's exact cutout/fit for the role!!💥💥@PraveenSattaru's kinda film 👏 https://t.co/3E225Uu42y— Navaneeth Reddy (@Navaneethkittu) August 25, 2023
#GandeevadhariArjuna attempt is good but execution got failed. Overall below average. pic.twitter.com/QDBjQDsEFV
— TFI Exclusive (@TFIMovies) August 25, 2023