Varalakshmi Vratham 2023: వరాలనొసగే ‘వరలక్ష్మీ వ్రతం’ పూజా విధానం.. మీ భక్తి టీవీలో లైవ్‌లో చూడండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalakshmi Vratham Live on Bhakthi TV: శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని ‘వరలక్ష్మి’ రూపంలో కొలుస్తారు. ‘వరలక్ష్మీ వ్రతం’ అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం. శ్రావణమాసంలో ముత్తయిదువులు ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చేసుకుంటారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అనివార్య కారణాలతో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున కుదరకపోతే.. మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు.
వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. వరలక్ష్మీవ్రతాన్నిచేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు మీపై ఉంటాయి. దాంతో ఐశ్వర్యంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం తప్పనిసరి. ఎంతో పవిత్రమైన, ముఖ్యమైన ఈ వ్రత పూజా విధానంను మీరు ‘భక్తి టీవీ’లో లైవ్‌లో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం రిమోట్ పట్టుకుని భక్తి టీవీని పెట్టేసుకోండి.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!