IND Playing 11 vs SL for Asia Cup Final 2023: ఆసియా కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టైటిల్ పోరు ఆరంభం కానుంది. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9వ సారి టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడనుండడం విశేషం. ప్రపంచకప్ 2023 ముందు […]
Asia Cup Final Stats Scare India: ఆసియా కప్ 2023 టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. ఫైనల్లో శ్రీలంకను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన భారత్, శ్రీలంకలు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆసియా కప్ టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే.. రోహిత్ సేనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. కాకపోతే శ్రీలంకను ఏమాత్రం […]
IND vs SL Asia Cup 2023 Final : ఆసియా కప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్-4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత్.. ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఆసియా కప్ ఫైనల్ గెలిచి వచ్చే నెలలో ఆరంభం అయ్యే […]
Plane Crash in Brazil’s Amazon: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్‌లో తెలిపారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు నివేదించాయి. మరణించిన కుటుంబ సభ్యులకు లిమా […]
Gold Price Today in Hyderabad on 17th September 2023: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (సెప్టెంబర్ 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,890గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. […]
Purchase iPhone 12 only Rs 17399 in Flipkart: యాపిల్ ‘ఐఫోన్’కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలనుకుంటారు. ఇందుకు కారణం.. ఎంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ‘ఐఫోన్’ ఇచ్చే కిక్కే వేరు. అందుకే కొత్త ఐఫోన్లతో పాటు పాత మోడల్లకు మంచి క్రేజ్ ఉంటుంది. యాపిల్ కంపెనీ ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను ఇటీవల లాంచ్ చేసింది. మరో 15-20 […]
Vivo T2 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రీలీజ్ చేస్తూ.. మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్ఫోన్లనే కాకుండా.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే ఫోన్లను కూడా రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో మరో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు వివో సిద్ధమవుతోంది. టీ-సిరీస్‌లో భాగంగా ‘వివో T2 […]
Sri Lanka Spinner Maheesh Theekshana to undergo scan ahead of Asia Cup Final: ఉత్కంఠ పోరులో పాక్‌పై అనూహ్య విజయంతో శ్రీలంక మరోసారి ఆసియా కప్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్‌తో మ్యాచులో గాయపడిన స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఆసియా కప్ ఫైనల్ ఆడే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో.. అతడు నొప్పితో […]
Aakash Chopra on Playing Shreyas Iyer vs Bangladesh: ఆసియా కప్ 2023 సూపర్-4లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. భారత్, బంగ్లాదేశ్ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నేటి మధ్యాహ్నం తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే ఫైనల్ చేరడంతో ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. దాంతో బంగ్లాదేశ్‌పై భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ కాలం తర్వాత ఆసియా కప్ 2023లో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ […]
Sun Pharma: మారుతున్న కాలంతో పాటు మనిషి వేషధారణ, ఆహారపు అలవాట్లు మారుతూ వస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీ తో కాలుష్యం పెరిగింది. తాగే నీరు తినే ఆహారం కలుషితం అయిపోయింది. ఇది మనిషి ఆరోగ్యం పైన ప్రభావం చూపింది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది బీపీ, షుగరు తో బాధ పడుతున్నారు. కొందరిలో ఈ బీపీ షుగర్ కారణంగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి పక్షవాతం కూడా వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని […]