Sampath Kumar
Author- NTV Telugu-
Netflix: నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం.. ఇకపై పాస్వర్డ్ షేరింగ్ బంద్!
Netflix has ended password sharing in India: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘నెట్‌ఫ్లిక్స్’ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్ దేశంలో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయంపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ మెయిల్స్ పంపింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకుంటారో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక నుంచి సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టం చేసింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా ఉపయోగించుకునే వారికి షాక్ తగినట్లైంది. మనలో చాలా మందికి నెట్‌ఫ్లిక్స్ పని […] -
Fisker Ocean EV Launch: ఒక్కసారి చార్జ్ చేస్తే 707 కిమీ ప్రయాణం.. సోలార్ ప్యానెల్ రూఫ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ కారు!
Fisker Ocean Extreme Vigyan Electric SUV Gives 707KM Range: ఇంధన ధరలు పెరగడంతో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రధాన కంపెనీలు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ ఆటోమోటివ్ కంపెనీ ‘ఫిస్కర్’.. తాజాగా ఇండియన్ మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫిస్కర్ కంపెనీ ఓసెన్ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయించబోతోంది. […] -
Pawan Kalyan-JP Nadda: జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. గురువారం ఉదయం నడ్డాతో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్టు సమాచారం. జనసేన అధినేత […] -
IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
IND vs WI Dream11 Team Prediction for 2nd Test: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 కొత్త సైకిల్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడిక సిరీస్‌లో చివరిదైన రెండో పోరుకు రంగం సిద్ధమైంది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుండగా.. సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే ఈ […] -
Stuart Broad 600 Wickets: టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్!
Stuart Broad Becomes Second Pacer In Test History To Completes 600 Wickets: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ ఖాతాలో 600వ టెస్ట్ వికెట్ చేరింది. మరోవైపు టెస్టుల్లో అత్యధిక వికెట్స్ […] -
Shah Rukh Khan ICC: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో షారుఖ్ ఖాన్.. ఇక భారత్‌ను ఎవరూ ఆపలేరు!
Bollywood Hero Shah Rukh Khan Pose with ODI World Cup 2023 Trophy: భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ సమరం మొదలుకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ […] -
IND vs WI: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు.. 100లో అయినా పోటీ ఉంటుందా?
IND vs WI 2nd Test 2023 Prediction: ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ గురువారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మరో విజయంతో క్లీన్‌స్వీప్ […] -
Big Sea Snake: తప్పిపోయిన సముద్రపు పాము.. పట్టుకోవడానికి అస్సలు ప్రయత్నించవద్దు!
Big Sea Snake washes up on Australia Sunshine Beach: ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని సన్‌షైన్ బీచ్ నుంచి ఇటీవల అత్యంత విషపూరితమైన, భారీ సముద్రపు పాము కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. బీచ్‌లలో ఏదైనా సముద్రపు పాముని చూసినట్లయితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని.. దానిని పట్టుకోవడానికి కానీ, దగ్గరకు వెళ్లడానికి అస్సలు ప్రయత్నించొద్దని వారు హెచ్చరించారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ […] -
Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!
5 Politicians Dies In Plane Crash In Colombia: సెంట్రల్ కొలంబియాలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు బుధవారం మరణించినట్లు కొలంబియా అధికారులు తెలిపారు. మరణించిన రాజకీయ నాయకులు.. కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన సెంట్రో డెమొక్రాటికో పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ సెనేటర్ […] -
Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold and and Silver Rates Today 20th July 2023 in Hyderabad: రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. మొన్న కాస్త తగ్గాయి. నిన్న మోస్తరుగా పెరిగిన పసిడి రేట్లు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో గురువారం (జులై 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,650గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?