Sampath Kumar
Author- NTV Telugu-
Boora Narsaiah Goud: 75 శాతం బీసీలను మమతా బెనర్జీ వెన్నుపోటు పొడిచారు!
Boora Narsaiah Goud on Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. 75 శాతం బీసీలను మమత వెన్ను పోటు పొడిచారని, కాంగ్రెస్లో ఉన్న హిందువులంధరు ఆమెపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్థాయన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ గాంధీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, మహమ్మద్ […] -
Cannes Film Festival 2024: కేన్స్లో భారతీయ చిత్రం ప్రదర్శన.. మూవీ టీమ్కు స్టాండింగ్ ఒవేషన్!
Indian Movie in Cannes Film Festival 2024 Competition: ఫ్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. మే 14న ఆరంభం అయిన ఈ వేడుక.. మే 25 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఓ భారతీయ చిత్రం కాంపిటీషన్లో ఉంది. కేన్స్ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్ డి ఓర్’ అవార్డుల కేటగిరీలో మలయాళీ చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ పోటీలో నిలిచింది. […] -
KL Rahul: టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
KL Rahul Makes Sensational Comments on Team India Coach Post: టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్ మరోసారి కోచ్గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు. హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందనే ఆసక్తి అందరిలో […] -
Keerthy Suresh Lip Lock: లిప్ లాక్కి ఓకే చెప్పిన కీర్తి సురేష్.. ఆ పెళ్లయిన హీరోకి పండగే!
Keerthy Suresh Lip Lock with Varun Dhawan in Baby John: సౌత్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ.. ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయడంలో కీర్తి దిట్ట. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో దసరా, తమిళంలో సైరన్ సినిమాతో మంచి హిట్స్ […] -
Gold Price Today: మగువలకు గుడ్న్యూస్.. తులం బంగారంపై రూ.1900 తగ్గింది!
Gold Rate Drops Rs 1900 in 2 Days in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు గుడ్న్యూస్. వరుసగా రెండో రోజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.900 తగ్గింది. దాంతో ఈ రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.1900 తగ్గింది. శుక్రవారం (మే 23) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర […] -
Shah Rukh Khan Health Update: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ పోస్ట్!
Shah Rukh Khan Health Update: బాలీవుడ్ స్టార్ హీరో, కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలోనే ఎస్ఆర్కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. గురువారం షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షారుక్ […] -
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్కు గోల్డెన్ వీసా!
Rajinikanth Receives UAE Golden Visa: సౌత్ ఇండియన్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్కు మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డీటీసీ)లో సూపర్ స్టార్ గోల్డెన్ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు. వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని […] -
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!
Janhvi Kapoor Work Hard For Mr and Mrs Mahi Movie: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శరణ్ శర్మ దర్శకత్వంలో రాజ్కుమార్ రావ్, జాన్వీ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. మిస్టర్ అండ్ […] -
SRH vs RR Qualifier 2: హైదరాబాద్, రాజస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్, వాతావరణం డీటెయిల్స్!
IPL 2024 SRH vs RR Qualifier 2 Head-To-Head Records: ఐపీఎల్ 2024లో ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఢీకొట్టే జట్టేదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్లో ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్కతా చేతిలో చిత్తుగా […] -
SRH vs RR Qualifier 2: నేడు క్వాలిఫయర్-2.. ఫైనల్కు వెళ్లేదెవరో!
SRH vs RR Qualifier 2 Prediction: ఐపీఎల్ 2024లో నేడు క్వాలిఫయర్-2 జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్–2 సమరానికి సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే ఫైనల్లో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికెళుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. క్వాలిఫయర్-1లో కోల్కతా చేతిలో […]
తాజావార్తలు
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?