Sampath Kumar
Author- NTV Telugu-
Sunrisers Hyderabad: ముందుంది అసలు సమరం.. కప్ గెలిచాకే అన్ని: షాబాజ్ అహ్మద్
Shahbaz Ahmed Said Iam feeling proud got the Man of the Match: కీలక మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ తెలిపాడు. ఈ రాత్రికి కేవలం కేవలం రిలాక్స్ అవుతామని, ఐపీఎల్ 2024 ఫైనల్లో గెలిచి భారీగా సెలబ్రేషన్స్ చేసుకొంటామన్నాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి తనను రంగంలోకి దింపుతామని ఎస్ఆర్హెచ్ కెప్టెన్, […] -
T20 World Cup 2024: జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు చోటు!
Pakistan confirm T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది. మెగా టోర్నీలో పాక్ జట్టును బాబర్ ఆజమ్ నడిపించనున్నాడు. స్టార్ పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు జట్టులో చోటు దక్కడం విశేషం. ప్రదర్శన, ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టు ప్రకటనను […] -
Rajasthan Royals: అదే మా ఓటమిని శాసించింది.. చాలా బాధగా ఉంది: సంజూ శాంసన్
Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు […] -
SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్
Pat Cummins Hails SRH Coach Daniel Vettori: స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే నిర్ణయం ఎస్ఆర్హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్లో కూడా […] -
SRH vs RR: సన్రైజర్స్కు కలిసొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్.. షాబాజ్ అద్భుతం చేశాడు!
Impact Player Shahbaz Ahmed Key Role in Sunrisers Hyderabad Win: Sఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్లో పేలవ ఆటతో ఓటమి పాలైన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రెండో క్వాలిఫయర్లో సత్తా చాటింది. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్లో ఎస్ఆర్హెచ్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. దాంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్రైజర్స్ అడుగుపెట్టింది. ఇక తొలి క్వాలిఫయర్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. […] -
SRH vs RR: షాబాజ్, అభిషేక్ మాయాజాలం.. ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్!
SRH set for IPL 2024 Final vs KKR: అద్భుత ఆటతో సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్లో రాజస్థాన్ రాయల్స్ను 36 పరుగుల తేడాతో ఓడించింది. సన్రైజర్స్ విజయంలో హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో 4×6), షాబాజ్ అహ్మద్ (3/23), అభిషేక్ శర్మ (2/24) కీలక పాత్ర పోషించారు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో కోల్కతాతో సన్రైజర్స్ తలపడుతుంది. 2016లో ఛాంపియన్గా […] -
Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ
Virat Kohli Hails Dinesh Karthik: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కార్తిక్ను ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి డీకేను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుందన్నాడు. సమస్యను […] -
BCCI-India Coach: ఆస్ట్రేలియా మాజీలకు కౌంటర్.. టీమిండియా కొత్త కోచ్పై జై షా హింట్!
BCCI secretary Jay Shah Slams Ricky Ponting and Justin Langer: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం కొత్త కోచ్ బాధ్యతలు చేపడతాడు. అయితే బీసీసీఐ ఆఫర్ ఇస్తున్నా కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోచ్గా బాధ్యతలు […] -
Anasuya Bharadwaj: పొట్టి డ్రెస్లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!
Anasuya Bharadwaj Raising Temperature in Short Dress: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్ ఫొటోస్ను […] -
Kunamneni Sambasiva Rao: బీజేపీ త్రాచుపాము లాంటిది.. తలలోనే కాదు తోకలోనూ విషం ఉంది!
MLA Kunamneni Sambasiva Rao on PM Modi: బీజేపీ త్రాచుపాము లాంటిదని, తలలోనే కాదు తోకలోనూ ఆ పార్టీకి విషం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అధికార పిచ్చి పట్టిందని, అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ, ముస్లింలను రెచ్చగొట్టే ప్రచారం చేశారని మండిపడ్డారు. మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా […]
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?