Mohammad Siraj Historical Over in ODI Cricket: క్రికెట్ ఆటలో కొన్ని రికార్డులు చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి. బ్యాటర్ ట్రిపిల్ సెంచరీ చేయడం లేదా డబుల్ సెంచరీ చేయడం.. బౌలర్ 5 వికెట్స్ తీయడం లాంటివి అరుదుగా నమోదవుతుంటాయి. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం కూడా అలాంటిదే. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్‌ను ఆసియా కప్ […]
India vs Sri Lanka Asia Cup 2023 Live Score Updates: ఆసియా కప్ 2023 ఫైనల్ పోరు ప్రారంభమైంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో భారత్, శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో లంక బరిలోకి దిగింది. మరోవైపు భారత్ కూడా ఓ మార్పుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది.
Rohit Sharma On Verge Of Sachin Tendulkar’s Asia Cup Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆసియా కప్ వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ ముందుంది. భారత్, శ్రీలంక మధ్య ఈ రోజు జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్లో రోహిత్ 33 పరుగులు చేస్తే.. ఈ రికార్డు హిట్‌మ్యాన్ ఖాతాలో చేరుతుంది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట […]
Babar Azam left Sri Lanka for Pakistan after Fires on Shaheen Afridi: పాకిస్తాన్ క్రికెట్లో పెను దుమారం రేగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన జట్టు ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న పేసర్ షహీన్ షా అఫ్రిదీతో బాబర్‌కు పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. చివరకు తన టీంమేట్స్‌కు చెప్పకుండానే బాబర్ శ్రీలంక నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయాడట. ఆసియా కప్ ఫైనల్ […]
Rohit Sharma’s Conversation With Shubman Gill Ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 టైటిల్ కోసం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. సూపర్-4లో బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడినప్పటికీ.. ఫైనల్లో రోహిత్ సేన ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న లంకను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్ పోరుకు ముందు సోషల్ […]
Great News for Cricket Fans ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌కు సమయం ఆసన్నమవుతోంది. మాజీ ఛాంపియన్స్ భారత్, శ్రీలంక మధ్య నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. టైటిల్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించిన భారత్ ఫైనల్‌కు దూసుకొస్తే.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక […]
OnePlus Nord 3 5G Smartphone Offers in Amazon: చైనాకు చెందిన ‘వన్‌ప్లస్’ మొబైల్ కంపెనీ జులైలో ‘నార్డ్ 3 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇది శక్తివంతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. అద్భుతమైన కెమెరా, పెద్ద డిస్ప్లే, సూపర్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. నార్డ్ 3 5జీ అమ్మకాలు భారీగా ఉన్నాయి. ఆరంభంలో అయితే ‘నో స్టాక్’ బోర్డు ఉండేది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. దాంతో నార్డ్ […]
Redmi Smart Fire TV 4K 43 Inch price is Rs 26,999 in India: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియోమీకి చెందిన ‘రెడ్మీ’.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే కాదు టీవీ రంగంలోనూ దూసుకెళుతోంది. సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో స్మార్ట్ టీవీలను అందిస్తోన్న రెడ్మీ.. తాజాగా సరికొత్త స్మార్ట్ టీవీని మార్కెట్లో రిలీజ్ చేసింది. అమెజాన్ ఓఎస్ ద్వారా పని చేసే ‘ రెడ్మీ ఫైర్ 4కే టీవీ’ని తీసుకొచ్చింది. ఈ టీవీని […]