WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. షారుఖ్ స్పెషల్ పర్ఫామెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan to join WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) బెంగళూరులో ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను ఘనంగా ప్లాన్ చేసింది. ఓపెనింగ్ సెర్మనీ వేడుకకు బాలీవుడ్ హీరోలు ముఖ్య అతిథులుగా వస్తున్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఓపెనింగ్ సెర్మనీకి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వస్తున్నారని తెలుస్తోంది. ప్రారంభ వేడుకలో కింగ్ ఖాన్ స్పెషల్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారట. కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్ కూడా ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్నారు. ప్రారంభ వేడుక చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఆరంభం అవుతుంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ఓపెనింగ్ సెర్మనీ వేడుక ప్రసారం అవుతుంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Ranchi Pitch: రాంచీ పిచ్‌ని చూసి షాక్‌కు గురైన బెన్ స్టోక్స్!
షారూఖ్ ఖాన్‌కు క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు ఆయన యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా రెండుసార్లు నిలిచిన విషయం తెలిసిందే. కేకేఆర్ మ్యాచ్‌లు జరిగినప్పుడు బాలీవుడ్ బాద్ షా గ్యాలరీలో సందడి చేస్తారు. తన జట్టు ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్‌లో స్పెషల్ ఫర్పామెన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!