IND vs NED Match to Begin in M Chinnaswamy Stadium: వన్డే ప్రపంచకప్ 2023లో అఖరి లీగ్ మ్యాచ్ భారత్, నెదర్లాండ్స్ మధ్య మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ తెలిపాడు. మరోవైపు నెదర్లాండ్స్ కూడా తుది జట్టులో ఏ మార్పు చేయలేదు. సెమీస్ స్థానాన్ని ఇప్పటికే […]
PM Modi Celebrate Diwali 2023 with Indian Security Forces: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని.. సైనికులతో కలిసి అక్కడ వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలను ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మిలిటరీ దుస్తులు ధరించిన ప్రధాని.. సైనికులతో ముచ్చటిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ధైర్యవంతమైన భారత […]
Ravi Shastri Feels Team India win World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన భారత్.. లీగ్ దశలో నేడు చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఖాయమే. సెమీస్‌లో న్యూజీలాండ్‌తో తలపడనున్న టీమిండియా.. ట్రోఫీ గెలుస్తుందని అందరూ అంటున్నారు. ఈ క్రమంలో భారత్ వరల్డ్‌కప్ అవకాశాలపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను చేజిక్కించుకోవాలని, లేకపోతే […]
Virat Kohli looks to break Sachin Tendulkar’s 50th ODI Century in IND vs NED: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఈరోజు […]
Prabhas Salaar Movie Trailer Release Date Announced: పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్డేట్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సలార్ […]
Small Plane crashes into car in America: అగ్ర రాజ్యం అమెరికాలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శనివారం […]
Tiger 3 Movie Twitter Review: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండల వీరుడు సరసన కత్రినా కైఫ్ నటించారు. సల్మాన్, కత్రినాల కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు (నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే […]
2023 Diwali Puja ka Sahi Samay: హిందూ క్యాలెండర్ ప్రకారం… ‘దీపావళి’ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. హిందూ గ్రంధాలలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. దీపావళి రోజున సరైన సమయంలో పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీపావళి రాత్రి మహాలక్ష్మి భూమిపై సంచరిస్తుందని, మనస్ఫూర్తిగా పూజించే వారి ఇళ్లలో […]
2023 Diwali Money Remedies with One Rupee: హిందూ మతంలో ‘దీపావళి’ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఐదు రోజుల పండుగ ధంతేరస్ నుంచి ప్రారంభమై భాయ్ దూజ్ రోజున ముగుస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించే సంప్రదాయం హిందూ మతంలో ఉంది. దీపావళి రోజు రాత్రి మహాలక్ష్మి భూమిని దర్శించుకుంటుంది. ఈ పరిస్థితిలో మహాలక్ష్మి ఆశీర్వాదం పొందడానికి దీపావళి రోజు […]
3 Killed in Anantapur Road Accident: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై ఓ బొలెరో క్యాంపర్ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద బొలెరో క్యాంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న […]