Mohammed Siraj Injury Scare For Team India: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు కీలక సెమీఫైనల్‌కు ముందు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌కు గాయం అయింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరాజ్ గాయపడ్డాడు. క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించగా.. బంతి నేరుగా సిరాజ్ గొంతుపై పడింది. ఇదే ఇప్పుడు భారత అభిమానులను భయాందోళనకు గురిచేస్తోంది. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్లో సిరాజ్ ఆడుతాడా? లేదా? అని చర్చిస్తున్నారు. […]
Three times a team used 9 bowlers in ODI World Cup innings: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తరఫున మొత్తం 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా జట్టులోని మిగతా అందరూ బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజా.. […]
Shreyas Iyer Said I have worked a lot on straight shot: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్ అయ్యర్.. ఆసియా కప్ 2023లో పునరాగమనం చేశాడు. అయితే రెండు మ్యాచ్‌లు ఆడాక అయ్యర్‌కు మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయి. దాంతో వన్డే ప్రపంచకప్ 2023లో అయ్యర్ ఏ మేరకు రాణిస్తాడో అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకున్న అయ్యర్.. ప్రపంచకప్ […]
Rohit Sharma React on India Wins in ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో సునాయాసంగా సెమీస్‌కు చేరింది. లీగ్ స్టేజ్‌లో ఒక్క ఓటమీ లేకుండానే.. విజయ పరంపర కొనసాగించింది. ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై భారత్ 160 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ […]
Virat Kohli Asking Anushka Sharma to Clap in IND vs NED Match: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్యాట్‌తో మాత్రమే కాదు బంతితోనూ మాయ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (51) చేసిన విరాట్.. ఆపై మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. […]
Anushka Sharma Celebrations Goes Viral after Virat Kohli Claims Wicket: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున 9 మంది బౌలర్లు బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజాతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. అయితే కింగ్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాదు.. వికెట్ […]
Five Service members killed in America Helicopter Crash: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యుఎస్ మిలిటరీ ఆదివారం ధ్రువీకరించింది. శనివారం ఉదయం సముద్రంలో హెలికాప్టర్ కూలిపోయిందని యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయ వివాదంగా మారకుండా నిరోధించే ప్రయత్నాలలో భాగంగా మధ్యధార సముద్రంలో మోహరించిన యునైటెడ్ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లోని […]
Gold and SIlver Prices Decreased Today in Hyderabad on 13th November 2023: బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,540 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,590లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల […]
Babar Azam Says Indian hospitality is amazing: భారత్‌లో తమకు అపూర్వ స్వాగతం లభించిందని, ఆతిథ్యం అద్భుతంగా ఉందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. తొలిసారి భారత్‌కు వచ్చినా.. త్వరగానే పరిస్థితులను అలవాటు చేసుకున్నామన్నాడు. పాక్ జట్టులోని ప్రతి ఒక్కరికి అభిమానుల నుంచి మంచి మద్దతు లభించిందని బాబర్ పేర్కొన్నాడు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాక్ నిష్క్రమించింది. లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే […]