Sampath Kumar
Author- NTV Telugu-
USA vs CAN: కెనడాపై సంచలన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికా బోణీ!
United States won by 7 wkts against Canada in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని యూఎస్ 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 197 రన్స్ చేసి గెలిచింది. అమెరికా విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో […] -
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్.. ఇండియన్ 2లో చందమామ లేదు!
Director Shankar Said Kajal Aggarwal in Indian 3. స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జులై 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్ […] -
Navneet Dhaliwal: అమెరికా, కెనడా మ్యాచ్.. తొలి హాఫ్ సెంచరీ మనోడిదే!
Navneet Dhaliwal First Batter To Hit 1st Half Century in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి సమరం జరుగుతోంది. అమెరికా, కెనడా జట్ల మధ్య ఈరోజు ఉదయం 6 గంటలకు మ్యాచ్ ఆరంభమైంది. డలాస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ […] -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్స్ ఇవే.. అత్యంత నిలకడైన జట్టు పాకిస్తాన్!
Pakistan and West Indies have won T20 World Cup most times: అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీ టీ20 ప్రపంచకప్ 2024 నేడు ఆరంభమైంది. వెస్టిండీస్‌తో కలిసి అగ్రరాజ్యం అమెరికా టీ20 ప్రపంచకప్‌కు తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. 8 అగ్రశ్రేణి జట్లకు తోడు మరో 12 టీమ్‌లు విశ్వ వేదికపై తమదైన ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో టి20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగనుంది. అమెరికా, కెనడా మధ్య మ్యాచ్ […] -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ ఆరంభం.. కెనడాతో అమెరికా ఢీ!
United States vs Canada Match Starts: అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అయింది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6 గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్ […] -
T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం!
India Crush Bangladesh in T20 World Cup 2024 Warm-up Match: టీ20 ప్రపంచకప్ 2024కు ముందు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఓడింది. మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్ ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. […] -
Kota Factory: ‘కోటా ఫ్యాక్టరీ’ సీజన్ 3 వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి!
Kota Factory Season 3 comes to Netflix on June 20: ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తయ్యాక.. మరో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్ సిరీస్‌లలో ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు విడుదల కాగా.. భారీ హిట్ సాధించాయి. దాంతో సీజన్ 3 ఎప్పుడు వస్తుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ శుభవార్త […] -
Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!
Vijay Sethupathi Meets Fan in Madurai: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర నచ్చితే చాలు.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలతో పాటు తెలుగు, హిందీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సహజ నటనతో ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు కూడా ఆయన ఎంతో విలువిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ […] -
Allu Arjun vs Keerthy Suresh: అల్లు అర్జున్‌కు పోటిగా కీర్తి సురేష్!
Allu Arjun vs Keerthy Suresh: ‘నేను శైలజ’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. గత ఏడాది ‘దసరా’తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి.. తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తమిళ్, బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో సైరన్ సినిమాతో హిట్ అందుకున్న మహనటి.. హిందీలో వరుణ్ […] -
Mahesh Babu: మిస్ యూ నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్!
Mahesh Babu remembers Krishna on his birthday: నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ‘సూపర్ స్టార్’ కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుని స్టార్ హీరో మహేశ్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. హ్యపీ బర్త్‌డే నాన్నా, నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ ఉంటావు’ […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..