Astrologer Sumit Bajaj Said India Will Reach ODI World Cup 2023 Finals: ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. భారత్, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్‌లో తలపడనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రపంచకప్‌లో టీమిండియాను కివీస్ ఓడించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే అదంతా ఈజీ కాదు. 2003 నుంచి మెగా టోర్నీలలో […]
India vs New Zealand Head To Head Records in ODI: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరిన టీమిండియా.. అదే జోరులో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన […]
IND vs NZ Semi Final 2023 Preview and Playing 11: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ సెమీస్ సవాలుకు సిద్ధమైంది. హడావుడి లేకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ ప్రత్యర్థులకు షాకులిచ్చే న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడబోతోంది. ప్రపంచకప్ 2023లో జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల ఫామ్, వాంఖడేలో రికార్డులు చూస్తే.. నేటి మ్యాచ్‌లో రోహిత్ సేననే ఫేవరెట్. అయితే చరిత్ర మాత్రం భారత్ వైపు లేదు. అయినా కూడా […]
David Beckham To Attend IND vs NZ 1st Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న తొలి సెమీస్ జరగనుండగా.. 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథి వస్తున్నారని సమాచారం […]
Abdul Razzaq insults Aishwarya Rai: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించడంతో పాక్ ఇంటిముఖం పట్టింది. భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి.. సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన పాకిస్తాన్‌పై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఓటములను అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మాజీ ఆల్ రౌండర్ […]
Former US President Donald Trump Sister Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ట్రంప్ సోదరి, రిటైర్డ్ యుఎస్ ఫెడరల్ జడ్జి మేరియన్ ట్రంప్ బారీ (86) సోమవారం మృతి చెందారు. న్యూయార్క్ నగరం అప్పర్ ఈస్ట్ సైడ్‌లోని తన ఇంటిలో సోమవారం తెల్లవారుజామున మేరియన్ మరణించినట్లు గార్డియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మేరియన్ మృతికి అసలు కారణాలు తెలియరాలేదు. ఫ్రెడ్ ట్రంప్ మరియు మేరీ అన్నే మాక్లియోడ్ […]
Reserve Days for World Cup 2023 Semi-Finals: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా.. నవంబర్ 16న కోల్‌కతాలో జరిగే సెమీ ఫైనల్-2లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌ల కోసం నాలుగు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సెమీస్ మ్యాచ్‌లకు వర్షం […]
Wasim Akram and Shoaib Malik Heap Praise on Rohit Sharma: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ మాజీలు వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా.. రోహిత్ వారందరికంటే ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్‌ల కంటే ఎంతో ప్రత్యేకం అని పొగడ్తల్లో ముంచెత్తారు. హిట్‌మ్యాన్ ఏ బౌలర్నీ […]
4 members of a family were stabbed to death in Udupi: కర్ణాటకలోని ఉడుపిలో దారుణం చోటుచేసుకుంది. నేజారు సమీపంలోని తృప్తినగరలో ఓ కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. పావుగంటలోనే అందరిని హతమార్చి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తృప్తినగరలో హసీనా (46) తన ముగ్గురు పిల్లలతో […]
Big Screens for India vs New Zealand 1st Semi-Final in AP: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. సెమీస్ మ్యాచ్ వీక్షించడం కోసం క్రికెట్ ఫాన్స్ ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అభిమానుల కోసం భారీ స్క్రీన్లు […]