Shamsi, Jansen comes in for SA vs AUS 2nd Semi-Final: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికొద్ది సేపట్లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రొటీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు బావుమా చెప్పాడు. ఎన్గిడి స్థానంలో షమ్సీ, ఫెహ్లుక్వాయో స్థానంలో జాన్సెన్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తరఫున స్టోయినిస్, అబాట్ […]
Netizens Trolls Hardik Pandya over Mohammed Shami: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత సెంచరీలతో పాటు మహమ్మద్ షమీ (7/57) సూపర్ బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. 7 […]
Microsoft CEO Satya Nadella React on IND vs NZ Semi Final 2023: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బుధవారం ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కోట్లాది మంది వీక్షించారు. ఓ దశలో మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో సెమీ ఫైనల్‌ను యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది. బుధవారం మధ్యాహ్నం నుంచే మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు. ఇందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ […]
Shreyas Iyer Says I told my friends that I will also play a World Cup one day: తాను కూడా ఒక రోజు వన్డే ప్రపంచకప్ ఆడతానని తన స్నేహితులకు 2011లోనే చెప్పానని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తాను నార్త్ స్టాండ్‌లో కూర్చుని 2011 వన్డే ప్రపంచకప్ చూశానని, ఇప్పుడు మైదానంలో ఆడడానని చెప్పాడు. సొంత అభిమానుల మధ్య ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఎంతో సరదాగా ఉందని […]
Virat Kohli tries to find Anushka Sharma during IND vs NZ Match: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంతే సరదాగా ఉంటాడు. సహచరులతో కలిసి తెగ అల్లరి చేస్తుంటాడు. భారత ఆటగాళ్లను ఇమిటేట్ చేస్తూ.. అప్పుడప్పుడు డ్యాన్స్‌తోనూ విరాట్ ఆకట్టుకుంటాడు. ఇవన్నీ ఓ ఎతైతే.. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ పట్ల ఎంతో […]
New Zealand Captain Kane Williamson Says Team India Players Super: భారత్ టాప్ క్లాస్ జట్టు అని, గొప్ప క్రికెట్ ఆడిందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరిన టీమిండియాకు అభినందనలు తెలిపాడు. న్యూజిలాండ్ నాకౌట్లో అవుట్ కావడం తమని నిరాశపరిచిందని కేన్ చెప్పాడు. ముంబై వేదికగా టీమిండియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 70 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ విజయంతో […]
Man of the Match Mohammed Shami React on Kane Williamson catch: కీలక సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసినప్పుడు తాను చాలా బాధపడ్డాను అని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. తన వంతు కోసం వేచి చూశా అని, తానే కేన్‌ను పెవిలియన్ చేర్చడంతో సంతోషించా అని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్ చేరడం ఆనందంగా ఉందని షమీ పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా […]
Pakistan Actress Sehar Shinwari expresses her frustration on India after Reach ODI World Cup 2023 Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో వరుస విజయాలు సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా.. అదే ఊపులో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 2011లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. ఫైనల్‌కు వెళ్లిన […]
Fans Tweets Mohammed Shami’s Final: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్గా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఏకంగా 23 వికెట్స్ పడగొట్టాడు. లీగ్ దశలో న్యూజీలాండ్, శ్రీలంకలపై ఐదేసి వికెట్స్ పడగొట్టిన షమీ.. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీశాడు. దక్షిణాఫ్రికాపై 2 వికెట్స్ తీసిన అతడు.. నెదర్లాండ్స్‌పై మాత్రం ఒక్క వికెట్ తీయలేదు. ఇక కీలక సెమీస్ మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో జట్టుకు […]
Mohammed Shami Records in ODI World Cups: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 7 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత్‌కు షమీ ఆపద్భాందవుడయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్న కేన్ విలియమ్సన్తో పాటు టామ్ లేథమ్‌ను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆపై ప్రమాదకర మిచెల్‌ను పెవిలియన్ పంపి.. టీమిండియా […]