ICC changes stumping rule to stop DRS Misuse: క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. స్టంపౌట్ రూల్ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. స్టంపౌట్ విషయంలో థర్డ్ అంపైర్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్ రిఫర్ చేస్తే.. టీవీ అంపైర్ కేవలం స్టంపౌట్ మాత్రమే చెక్ చేయాలనే నిబంధనను తెచ్చారు. ఈ కొత్త నిబంధన ఫీల్డింగ్ టీమ్‌కు శాపంలా మారిందనే చెప్పాలి. అయితే ఇది బ్యాటర్లకు మాత్రం వరంగా మారింది. […]
Sunil Gavaskar Expects Indian win 2nd Test against South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గావస్కర్ జోస్యం చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ కీలక వికెట్లు కోల్పోయిందని, పేసర్లు మరోసారి విజృంభిస్తే భారత్ గెలుపు సాధ్యమవుతుందన్నాడు. కేప్‌టౌన్‌లో బుధవారం మొదలైన టెస్టులో దక్షిణాఫ్రికా అనూహ్య రీతిలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో కీలక మూడు వికెట్స్ […]
Nathan Lyon Picks Best Cricketers in His Career: ఆస్ట్రేలియా తరఫున స్పిన్నర్ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు తీసి అరుదైన ఫీట్‌ను పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా తరపున అత్యంత విజయవంతమైన ఆఫ్-స్పిన్ బౌలర్‌గా నిలిచాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన లియోన్.. 124 టెస్టుల్లో 505 వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా టాప్ బౌలర్ అయిన లియోన్‌ను ముగ్గురు బ్యాటర్లు మాత్రం బాగా ఇబ్బందిపెట్టారట. ఇందులో ఇద్దరు […]
David Warner Farewell Test: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచే వార్నర్‌కు చివరిది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో వార్నర్ సెంచరీ చేసి.. ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ భాయ్ 34 పరుగులు మాత్రమే చేశాడు. ఫేర్వెల్ టెస్టులో లైఫ్ వచ్చినా.. దేవ్ భాయ్ దాన్ని […]
Dhananjaya de Silva New Test Captain for Sri Lanka: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వాను నియమించింది. ఈ విషయాన్ని చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ ఓ ప్రకటనలో తెలిపాడు. దిముత్ కరుణరత్నె స్థానంలో ధనంజయ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ దసున్ శనకను తప్పించిన ఎస్ఎల్సీ.. వన్డేల బాధ్యతలు కుశాల్ మెండిస్‌కు, టీ20 […]
Mohammed Siraj on Bowled two innings on the same day: ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేస్తామని తాను అస్సలు అనుకోలేదని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధ్యం కాని దాన్ని ఈసారి చేసి చేసి చుపించా అని తెలిపాడు. ఒకే విధమైన బంతులు నిలకడగా వేసి ఫలితం సాధించానని సిరాజ్ పేర్కొన్నాడు. సెంచూరియన్ మాదిరిగానే కేప్ టౌన్ కూడా పేస్‌కు అనుకూలంగా ఉందన్నాడు. రెండో టెస్టులో […]
Is Chiranjeevi Chief Guest for Hanuman Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘హనుమాన్’. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్ హీరో చిత్రంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా.. అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్ […]
Sandeep Reddy Vanga Says I wants to work with Chiranjeevi: ‘సందీప్ రెడ్డి వంగా’.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. చేసింది మూడు సినిమాలే అయినా.. భారీ క్రేజ్ సంపాదించాడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి.. అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసి స్టార్ అయ్యాడు. ఇక ‘యానిమల్’ సినిమాతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ చిత్రం ఇటీవలే […]
Aamir Khan Daughter Ira Khan Marries Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ‘ఐరా ఖాన్’ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను ఐరా వివాహం చేసుకున్నారు. ఐరా, నూపుర్‌ల వివాహం బుధవారం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు మధ్య ఐరా, నూపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే హోటల్లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. […]