Sampath Kumar
Author- NTV Telugu-
IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్ ఘన విజయం! పాకిస్తాన్లా కాదు
India won by 280 Runs Against Bangladesh: చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా.. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంకు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (82) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్స్ పడగొట్టగా.. రవీంద్ర […] -
Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
Gold and Silver Prices in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా మూడు రోజులు తగ్గిన బంగారం ధరలు.. శుక్రవారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (సెప్టెంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,930గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత రెండు రోజులుగా సిల్వర్ రేట్స్ […] -
Rest Day in Test: ఇదేందయ్యో ఇది.. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ మధ్యలో విశ్రాంతి రోజు!
Rest Day in SL vs NZ Test Match: క్రికెట్లో మనం డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ బ్రేక్లను చూస్తుంటాం. అలానే రిజర్వ్ డే గురించి కూడా అందరికీ తెలుసు. అయితే విశ్రాంతి రోజు (రెస్ట్ డే) గురించి మాత్రం ఎవరికీ తెలీదు. మూడు దశాబ్దాల క్రితం ఉండే ఈ విశ్రాంతి రోజు.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. గత 30 ఏళ్లలో రెస్ట్ డే తీసుకున్న దాఖలు లేవు. […] -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ‘ఒకే ఒక్కడు’!
Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్స్)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ను ఔట్ చేసిన బుమ్రా.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు మాత్రమే ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు […] -
IPL 2025: ఫ్రాంచైజీల డిమాండ్కే బీసీసీఐ మొగ్గు.. ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చంటే?
BCCI on IPL 2025 Retention: ఐపీఎల్ 2025కి సంబంధించి రిటెన్షన్, మెగా వేలం కోసం తేదీని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే నివేదికల ప్రకారం.. నవంబర్ నెలలో మెగా వేలం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశంలో కాకుండా విదేశాలలో వేలం ప్రక్రియ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం మెగా వేలంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. రిటెన్షన్ పాలసీ గురించి ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశమైన బీసీసీఐ.. అధికారికంగా ప్రకటించేందుకు […] -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. రిటైన్ లిస్ట్ ఇదే!
Delhi Capitals Retained Players for IPL 2025: నవంబర్ నెలలో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని టీమ్స్ రిటెన్షన్ లిస్ట్పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం పకడ్బందీగా తన జట్టును సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్ను ఢిల్లీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంచైజీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఓ స్టార్ ప్లేయర్లతో […] -
Honor 200 Lite 5G Price: ‘హానర్’ సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్.. 108 ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్స్!ధర తక్కువే
Honor 200 Lite 5G Price in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘హానర్’ సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది భారతదేశంలో రీఎంట్రీ ఇచ్చింది. ‘హువావే’ నుంచి సెపరేట్ అయిన హానర్.. తన సొంత బ్రాండ్పై స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సొంతంగా ఇప్పటివరకు హానర్ ఎక్స్9బీ, హానర్ 200, హానర్ 200 ప్రోలను విడుదల చేసింది. తాజాగా ‘హానర్ 200 లైట్’ 5జీని రిలీజ్ చేసింది. 108 ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్లతో […] -
T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. ఇక 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ప్రాక్టీస్ చేస్తోంది. టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే భారత జట్టును […] -
Prabhas Movies: ఒకేసారి మూడు సినిమాలు.. దటీజ్ ‘ప్రభాస్’?
‘రెబల్ స్టార్’ ప్రభాస్ స్పీడ్ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన డార్లింగ్.. ఒకేసారి మూడు సినిమాల షూటింట్లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ‘సలార్ 2’ షూటింగ్కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సెట్లో ఉన్నారు. ముందుగా ఈ […] -
Jani Master: జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!
Jani Master in Cherlapally Central Jail: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు అతడికి కోర్టు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21)పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. Also […]
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్కు అధికారం రాదు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!