Nagarjuna’s Naa Saami Ranga Movie Locks OTT Release Date: ‘కింగ్’ నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. గుంటూరు కారం, సైంధవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను రాబట్టింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ నాగార్జునకు మంచి హిట్ ఇచ్చింది. నా సామిరంగ […]
Eagle Movie 1st Day Box Office Collections: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఈగల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించిన ఈగల్ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. పాజిటివ్ […]
India Squad for Last Three Tests against England: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ఉదయం ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన టెస్ట్ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండడని, విరాట్ నిర్ణయాన్ని బోర్డు […]
David Warner Played 100 T20 Match: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌లో చెలరేగిన వార్నర్.. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20లో వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ (70; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. ఇది వార్నర్‌కు 100వ టీ20 […]
First Trangender Railway Ticket Inspector: దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్స్పెక్టర్గా తమిళనాడుకు చెందిన సింధు అనే ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు. ట్రాన్స్‌జెండర్ సింధు నాగర్‌కోవిల్‌కు చెందిన వారు. ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా.. విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని […]
మాటలతో కాకుండా.. పనులతో గౌరవం పొందడం చాలా ముఖ్యం అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని, దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలన్నాడు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే నమ్మకం పొందగలమని మహీ చెప్పాడు. భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచ క్రికెట్లో కూడా ధోనీ ఓ లెజెండ్. టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2023 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా.. ఐసీసీ […]
Miss World Pageant 2024 in India: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ‘మిస్ వరల్డ్’ పోటీలు భారత్‌లో జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఢిల్లీ మరియు ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్‌లో చివరిసారిగా 1996లో ఈ పోటీలు నిర్వహించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని అశోక్ హోటల్లో 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. […]
Pakistan Election 2024 Results: 2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. స్పష్టమైన మెజారిటీ లేనప్పటికీ.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి అత్యధికంగా 97 సీట్లు వచ్చాయి. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్)కి 71 సీట్లు దక్కాయి. బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ […]
Daryl Mitchell Injury Scary to CSK ahead of IPL 2024: దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టుకు ముందుగా న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి బొటన వేలుకు గాయం కాగా.. అది తీవ్రతరం కావడంతో మిచెల్‌కు రెస్ట్ ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. మిచెల్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ విల్ ఓరూర్క్ను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ […]
Ravindra Jadeja celebrates 15 years in international cricket: ‘రవీంద్ర జడేజా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచి బౌలర్, బ్యాటర్ మాత్రమే కాదు.. అత్యుత్తమ ఫీల్డర్ కూడా. ఫార్మాట్ ఏదైనా జడేజా భారత జట్టుకు తన ఆల్‌రౌండర్ సేవలు అందిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతో బాధ్యతగా ఆడే జడేజా.. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు టీమిండియాకు అందించాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ బెస్ట్ ఫీల్డర్ అయిన జడ్డు.. […]