NTA announced the JEE Main 2024 Results: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఉదయం విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్ (jeemain.nta.nic.in)లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా […]
Gold Price in Hyderabad on 2024 February 13: మగువలకు శుభవార్త. పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా రూ.10 తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఫిబ్రవరి 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940 గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన […]
Unforeseen Swing Ball leaving cricket fans: స్పిన్ దిగ్గజం ‘షేన్ వార్న్’ తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్స్ తీసినా.. ఒకే ఒక బంతి అతడికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. 1993లో యాషెస్ సిరీస్‌లో వార్న్ వేసిన నమ్మశక్యం కాని బంతి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా రికార్డుల్లోకి ఎక్కింది. వార్న్ ‘లైఫ్ టైమ్ డెలివరీ’ని ఎవరూ అంత ఈజీగా […]
Indonesia Footballer Dies after hit by lightning: ఇండోనేషియాలో కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ క్రీడాకారుడు మృతి చెందాడు. వెస్ట్ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో ఈ విదారకమైన సంఘటన జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. వివరాల ప్రకారం.. ఎఫ్‌బీఐ సబంగ్, బాండుంగ్ […]
144 Section in Delhi ahead of Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుల మెగా మార్చ్ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు (మార్చి 12 వరకు) 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అశాంతి మరియు భద్రతా సమస్యల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు సింగు, […]
Alzarri Joseph Survives Despite Being Run-out: అంతర్జాతీయ క్రికెట్లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. గల్లీ క్రికెట్లో మాదిరి.. ఆటగాళ్లు అప్పీల్ చేయలేదని ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అంపైర్ చర్యతో అప్పటికే సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయిన ప్లేయర్స్.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆదివారం అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటుచేసుకుంది. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే… […]
Rapido Driver and Customer Viral Video: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా […]
Kelvin Kiptum Dead in Car Accident in Kenya: అథ్లెటిక్స్ ప్రపంచంలో విషాదం నెలకొంది. కెన్యాకు చెందిన మారథాన్ స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్ ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడితో పాటు కోచ్ గెర్వైస్ హకిజిమానా కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొక మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతి వేగం కారణంగానే కిప్టుమ్ కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని అధికారులు తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న కిప్టుమ్.. […]
PML-N alliance talks with PPP in Pakistan Elections 2024: పాకిస్థాన్ ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అండతో పీఎంఎల్-ఎన్ […]
Woman Fire in Texas Megachurch: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. టెక్సాస్ హూస్టన్‌లో ఉన్న మెగాచర్చిలో ఆదివారం ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వేంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు, 57 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం… స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడితో ఓ మహిళ లాక్వుడ్ […]