Even if India got 600 England will chase Says James Anderson: భారత్ నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని 60-70 ఓవర్లలో ఛేదించే ప్రయత్నం చేస్తామని ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తెలిపాడు. భారత్ 600 స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందే అని కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడన్నాడు. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 67 […]
Virat Kohli Likely to miss IND vs ENG 3rd Test: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సిరీస్ మొత్తానికి దూరమవుతాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో రెండో టెస్ట్ జరుగుతుండగా.. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో మ్యాచ్ ఆరంభం కానుంది. రాజ్‌కోట్ టెస్టుకు కూడా విరాట్ దూరమవుతాడని సమాచారం తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి […]
Rohit Sharma is glad to have not taken the review: వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో కాకుండా.. తన హాస్య చతురతతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రివ్యూ విషయంలో అంపైర్ సలహాను తీసుకోవడానికి ప్రయత్నించిన రోహిత్.. తాజాగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై అసహనం వ్యక్తం చేశాడు. […]
Virat Kohli in Alimo Philip’s Greatest Athletes List: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ‘అలిమో ఫిలిప్’ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో కోహ్లీకి చోటు దక్కింది. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. అలిమో ఫిలిప్ ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ మాత్రమే. ‘ఫేస్ […]
Kane Williamson smashes 30th Test century: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును కేన్ మామ అధిగమించాడు. బే ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో విలియమ్సన్ సెంచరీ (118; 289 బంతుల్లో 16 ఫోర్లు) చేసి ఈ ఘనత అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో […]
Gold and Silver Price in Hyderabad on 2024 February 5: బంగారం ప్రియులకు శుభవార్త. ఆదివారం తగ్గిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల ధర రూ.63,380 గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల […]
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది. క్రీజ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (1), కేఎస్ భరత్ (6) ఉన్నారు. ఈ సెషన్లో 2 వికెట్లను కోల్పోయిన టీమిండియా 97 పరుగులు చేసింది. సెంచరీ చేసిన అనంతరం బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (104).. హాఫ్ సెంచరీకి చేరువలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (45) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 370 […]
MP Balashowry Vallabbhaneni Revels Why He Is Joining Janasena: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా జరగలేదు అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధిపై స్పందించడం లేదన్నారు. రాష్ట్రంను అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే జనసేనతో కలిసి నడుస్తున్నానని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ […]
ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్: ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు […]
TDP-Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు. Also […]