Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports David Warner Becomes First Australian Batter To Play 100 Matches In All Formats

David Warner: రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసం.. మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు!

NTV Telugu Twitter
Published Date :February 10, 2024 , 10:44 am
By Sampath Kumar
David Warner: రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసం.. మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

David Warner Played 100 T20 Match: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌లో చెలరేగిన వార్నర్.. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20లో వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ (70; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. ఇది వార్నర్‌కు 100వ టీ20 మ్యాచ్ కావడం విశేషం.

వెస్టిండీస్‌పై మొదటి టీ20 మ్యాచ్ ఆడడంతో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 37 ఏళ్ల వార్నర్ ఆస్ట్రేలియా తరపున 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఆరోన్ ఫించ్ (103) అగ్రస్థానంలో ఉన్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (101) రెండో స్థానంలో ఉన్నాడు. మాథ్యూ వేడ్ (81) వార్నర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

Also Read: NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్ టేలర్ ఉన్నారు. కోహ్లీ 113 టెస్టులు, 292 వన్డేలు,117 టీ20లు ఆడగా.. టేలర్ 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. వార్నర్ 112 టెస్టులు, 161 వన్డేలు,100 టీ20లు ఆడాడు. గత దశాబ్ద కాలానికి పైగా ఆస్ట్రేలియా తరఫున ఆడిన వార్నర్ ఇటీవల టెస్ట్, వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఇక జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 వార్నర్‌కు చివరిదని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • David Warner
  • David Warner 100 Match
  • David Warner 100 T20 Match
  • David Warner Record

తాజావార్తలు

  • Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘Haunted’ వ్యాఖ్యలపై కాజోల్ U Turn

  • Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..

  • ENG vs IND: లీడ్స్‌ టెస్ట్‌లో సెంచరీల మోత.. ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ రికార్డ్

  • Bengaluru: రెచ్చిపోయిన మృగాళ్లు.. నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు

  • Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?

ట్రెండింగ్‌

  • OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం రూ. 11,999లకే 6000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్లతోపాటు మరెన్నో ..

  • Xiaomi Mix Flip 2: 6.85 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమైన షియోమీ మిక్స్ ఫ్లిప్ 2..!

  • OPPO A5 5G: మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో విడుదలైన ఒప్పో A5..!

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions