Gold Price Today: మగువలకు శుభవార్త.. దిగొస్తున్న బంగారం ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price in Hyderabad on 2024 February 13: మగువలకు శుభవార్త. పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా రూ.10 తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఫిబ్రవరి 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940 గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,840
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,090
Also Read
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,940
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590
బెంగళూరు, కోల్కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,940
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940
మరోవైపు నేడు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్లో సోమవారం కిలో వెండి ధర రూ.75,600లుగా ఉంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,600గా ఉంది. ముంబైలో రూ.75,600 ఉండగా.. చెన్నైలో రూ.77,100గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,100లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,050 ఉంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!