IPL All-Time Greatest Team Captain is MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో 5 టైటిల్స్ అందించిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కనీసం జట్టులో కూడా చోటు దక్కకపోవడం విశేషం. 15 మందితో కూడిన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ జట్టును ఐపీఎల్ సెలక్షన్ ప్యానెల్ ప్రకటించింది. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును […]
OnePlus 12R Smartphone Buyers Can Seek Full Refund: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ కీలక నిర్ణయం తీసుకొంది. కొత్తగా లాంచ్ అయిన ‘వన్‌ప్లస్ 12ఆర్’ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ స్టోరేజీ (యూఎఫ్ఎస్)పై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 వరకు ఈ సదుపాయం ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్ […]
Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ జోనర్లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు […]
Rohit Sharma React on England Bazball Cricket: ఇంగ్లండ్ ప్లేయర్స్ బజ్‌బాల్ క్రికెట్ ఆడినా.. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండని భారత బౌలర్లకు తాను చెప్పానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని, యశస్వి జైస్వాల్ కెరీర్‌ను అత్యుత్తమంగా మొదలుపెట్టాడని ప్రశంసించాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన చిత్తు చేసింది. దాంతో ఐదు టెస్టుల […]
WhatsApp Channels New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఛానెల్స్‌ను పరిచయం చేసిన వాట్సప్.. ప్రస్తుతం దాన్ని విస్తరించే దిశగా సాగుతోంది. ఛానెల్ ఓనర్‌షిప్‌ను మరొకరికి బదిలీ చేసే సదుపాయంను తాజాగా తీసుకొచ్చింది. వాట్సప్‌కు సంబంధించి అప్డేట్స్ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో ఛానెల్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఓనర్‌షిప్‌ను వేరొకరికి […]
Three sixes by an Indian batter in over in Tests: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి డబుల్ సెంచరీ బాదాడు. 231 బంతుల్లో 200 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో యశస్వి ఏకంగా 12 సిక్స్‌లు కొట్టడం […]
India declare after Yashasvi Jaiswal slams double century: రాజ్‌కోట్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 430/4 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (214 నాటౌట్; 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లు) డబుల్ సెంచరీ బాదాడు. మరోవైపు అరంగేట్ర ఆటగాడు […]
First six for Kuldeep Yadav in International cricket: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో మొదటి సిక్స్ బాదాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కుల్దీప్ సిక్సర్ కొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ వేసిన 56వ ఓవర్లో లాంగ్-ఆన్ వైపు భారీ సిక్సర్ కొట్టాడు. ముందుకొచ్చి మరీ సూపర్బ్ షాట్ ఆడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
Chiranjeevi Writes Special poem for Surekha: టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సక్సెస్ ఫుల్ కెరీర్లో ఆయన సతీమణి సురేఖకు ప్రముఖ స్థానం ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. సినిమా, కుటుంబం విషయంలో సురేఖ తనకు అండగా ఉంటుందని చిరంజీవి చెబుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తన సతీమణిపై ఉన్న ప్రేమను చిరు వ్యక్తపరుస్తుంటారు. తాజాగా మరోసారి మెగాస్టార్ తన ప్రేమను చాటుకున్నారు. తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘చిరు’ కవిత […]
Two Women killed after Elephant attack in Tamil Nadu: తమిళనాడులో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. పోలం పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. మహిళలతో పాటు ఓ ఆవును కూడా ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరి ఏనుగు భీభత్సంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు భీభత్సంకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: Ravichandran Ashwin: […]