Chiranjeevi Was Honored in Los Angeles for Padma Vibhushan Award: కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మవిభూషణుడు చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించగా.. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా […]
14 OTT Benefits in Reliance Jio Rs 1198 Plan: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్నో ప్లాన్లను తీసుకొచ్చిన జియో.. తమ కస్టమర్ల కోసం తాజాగా మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. 84 రోజుల పాటు చెల్లుబాటుతో రూ. 1,198 ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ […]
Salman Khan, Ram Charan Release Operation Valentine Movie Trailer: మెగా హీరో వరుణ్ తేజ్, మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న ఆపరేషన్ వాలెంటైన్ కోసం వరుణ్, మానుషీలు […]
Airtel Gives Free Amazon Prime Video Subscription in Rs.699 Plan: ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఓటీటీలోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్లను అందుకు అనుగుణంగా రూపొందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నచ్చిన సినిమాలు, టీవీ షోలు చూసేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్టెల్’ రెండు ప్లాన్లను అందిస్తోంది. […]
Ben Stokes Ract on Umpire’s Call in Rajkot Test: రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ‘అంపైర్స్ కాల్’ వల్ల తాము నష్టపోయాం అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. హాక్ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందనిపించిందని, అంపైర్స్ కాల్ గురించి ఎవరినీ బ్లేమ్ చేయడం లేదన్నాడు. డీఆర్ఎస్పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్టోక్స్ సూచించాడు. ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 434 పరుగుల భారీ […]
Jasprit Bumrah set to be rested for IND vs ENG Ranchi Test: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య రాంఛీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుండగా.. మంగళవారం భారత జట్టు రాంఛీకి చేరుకోని బుధవారం […]
Rohit Sharma on Ravichandran Ashwin Leaving Rajkot Test: రసవత్తర క్రికెట్ మ్యాచ్‌లో కూడా కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఇచ్చాడు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, అలాంటి వార్తలను విన్నప్పుడు రెండో ఆలోచన ఉండదని రోహిత్ పేర్కొన్నాడు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్య నుంచే అశ్విన్ చెన్నైకి వెళ్ళిపోయాడు. తిరిగి ఆదివారం జట్టుతో […]
IPL All-Time Greatest Team Captain is MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో 5 టైటిల్స్ అందించిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కనీసం జట్టులో కూడా చోటు దక్కకపోవడం విశేషం. 15 మందితో కూడిన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ జట్టును ఐపీఎల్ సెలక్షన్ ప్యానెల్ ప్రకటించింది. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును […]
OnePlus 12R Smartphone Buyers Can Seek Full Refund: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ కీలక నిర్ణయం తీసుకొంది. కొత్తగా లాంచ్ అయిన ‘వన్‌ప్లస్ 12ఆర్’ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ స్టోరేజీ (యూఎఫ్ఎస్)పై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 వరకు ఈ సదుపాయం ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్ […]
Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ జోనర్లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు […]