OnePlus 12R Full Refund: ‘వన్‌ప్లస్ 12ఆర్’ స్మార్ట్‌ఫోన్ కొన్నారా?.. మీకు పూర్తి రిఫండ్ వస్తుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus 12R Smartphone Buyers Can Seek Full Refund: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ కీలక నిర్ణయం తీసుకొంది. కొత్తగా లాంచ్ అయిన ‘వన్‌ప్లస్ 12ఆర్’ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ స్టోరేజీ (యూఎఫ్‌ఎస్)పై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 వరకు ఈ సదుపాయం ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్ మరియు సీఓఓ కిండర్ లియు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వన్‌ప్లస్ కంపెనీ ఇటీవల వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 12ఆర్‌ను రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హై ఎండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గల 16 జీబీ+256 జీబీ వేరియంట్ ధరను రూ.45,999గా వన్‌ప్లస్ నిర్ణయించింది. స్నాప్‌డ్రాగన్ 8జెన్ 2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చిన వన్‌ప్లస్ 12ఆర్‌లో యూఎఫ్‌ఎస్ (యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్) 4.0 స్టోరేజీ ఉంటుందని లాంచింగ్ సమయంలో కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా యూఎఫ్‌ఎస్‌పై వన్‌ప్లస్ ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
Also Read: OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’పై క్రేజీ అప్‌డేట్.. 10 ఏళ్ల విరామం!
వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ హై స్టోరేజీ వేరియంట్ యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్‌తో వచ్చాయని కంపెనీ పేర్కొంది. లాంచింగ్ సమయంలో తప్పుగా (4.0 స్టోరేజీ) ప్రకటించామని తెలిపింది. వన్‌ప్లస్ 12ఆర్ 256జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసినవారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేస్తామని సీఓఓ కిండర్ లియు తెలిపారు. మార్చి 16 లోగా రిఫండ్ ఇస్తామని చెప్పారు. వన్‌ప్లస్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు