IND vs ENG: 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం.. 2024లో మొదటి సిక్స్ కొట్టిన టీమిండియా ప్లేయర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First six for Kuldeep Yadav in International cricket: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి సిక్స్ బాదాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కుల్దీప్ సిక్సర్ కొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ వేసిన 56వ ఓవర్‌లో లాంగ్-ఆన్ వైపు భారీ సిక్సర్ కొట్టాడు. ముందుకొచ్చి మరీ సూపర్బ్ షాట్ ఆడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Chiranjeevi-Surekha: సతీమణి బర్త్‌డే.. మెగాస్టార్ ‘చిరు’ కవిత! ఫాన్స్ ఫిదా
Also Read
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
కుల్దీప్ యాదవ్ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 10 టెస్టులు, 103 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో ఎప్పుడూ సిక్స్ కొట్టలేదు. టెస్టుల్లో 14, వన్డేల్లో 14, టీ20ల్లో 2 ఫోర్లు బాదిన కుల్దీప్.. తాజాగా సిక్సర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలి కాలంలో కుల్దీప్ తన బ్యాటింగ్‌లో చాలా మెరుగుపడ్డాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చాడు. మూడో రోజు ఇంగ్లిష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న అతడు.. నాలుగో రోజు కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. 91 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 27 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో కుల్దీప్ కొట్టిన సిక్స్ ప్రత్యేకం అని చెప్పొచ్చు.
First six for Kuldeep Yadav in International cricket. 🔥
– What an improvement in his batting…!!!!pic.twitter.com/gpNGlAEIW9
— Johns. (@CricCrazyJohns) February 18, 2024
తాజావార్తలు
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..