Chiranjeevi-Surekha: సతీమణి బర్త్‌డే.. మెగాస్టార్ ‘చిరు’ కవిత! ఫాన్స్ ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Writes Special poem for Surekha: టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సక్సెస్ ఫుల్ కెరీర్‌లో ఆయన సతీమణి సురేఖకు ప్రముఖ స్థానం ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. సినిమా, కుటుంబం విషయంలో సురేఖ తనకు అండగా ఉంటుందని చిరంజీవి చెబుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తన సతీమణిపై ఉన్న ప్రేమను చిరు వ్యక్తపరుస్తుంటారు. తాజాగా మరోసారి మెగాస్టార్ తన ప్రేమను చాటుకున్నారు. తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘చిరు’ కవిత రాసి శుభాకాంక్షలు చెప్పారు.
నేడు సురేఖ కొణిదెల పుట్టినరోజు. ఈ సందర్బంగా తన సతీమణికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. ‘నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ. నా జీవిత రేఖ, నా శక్తికి మూలస్తంభం సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చిరంజీవి ఓ కవిత రాశారు. ఈ కవితకు మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
Also Read: Elephant in Tamil Nadu: తమిళనాడులో ఏనుగు భీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి!
చిరంజీవి, సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. దివంగత నటుడు అల్లు అరవింద్ కుమార్తె సురేఖ అణా విషయం తెలిసిందే. వీరిది పెద్దల కుదిర్చిన వివాహం. చిరు-సురేఖలకు ముగ్గురు సంతానం (సుస్మిత, రామ్ చరణ్, శ్రీజ). మరో రెండు రోజుల్లో వీరి వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. ప్రస్తుతం చిరంజీవి యూఎస్ ట్రిప్‌లో ఉన్నారు. సురేఖ బర్త్‌డే, వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ కోసమే మెగాస్టార్ ఈ ట్రిప్ వేసినట్లు సమాచారం. ప్రేమికుల రోజున చిరు దంపతులు యూఎస్‌కు వెళ్లారు.
నా జీవన రేఖ
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ !Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha !
Many Many Happy Returns!💐❤️ pic.twitter.com/JcABQQ1Aey— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2024
తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?