Vishwak Sen’s Gaami Trailer to Be Released In PCX Format: మాస్ క దాస్ విష్వక్ సేన్ హీరోగా, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గామి’. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ ఈ చిత్రంను నిర్మించారు. శంకర్ అనే అఘోరా పాత్రలో విష్వక్ సేన్ కనిపించనున్నాడు. అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు కూడా ఇందులో ఉంటాయి. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చాందిని […]
Operation Valentine Movie Nizam Rights Goes to Mythri Movie Makers: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ […]
Ranchi Test Pitch Report Today: రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు మాత్రమే అవసరం. అయితే అది భారత్‌కు అంత ఈజీ కాకపోవచ్చు. రాంచీ […]
R Ashwin goes past Anil Kumble for most Test wickets in India: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. మూడో టెస్ట్‌లో 500 వికెట్ల మార్క్ అందుకున్న యాష్.. నాలుగో టెస్ట్‌లో భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు […]
Rohit Sharma warns Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. హెల్మెట్ పెట్టుకోకుండా ఫీల్డింగ్‌కు సిద్దమైన సర్ఫరాజ్ ఖాన్‌పై మండిపడ్డాడు. ‘హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని సర్ఫరాజ్‌ను మందలించాడు. ఈ ఘటన రాంచి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో చోటుచేసుకుంది. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లేయర్స్ పట్ల రోహిత్‌కు ఉన్న జాగ్రత్త చూసి హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ […]
ఇటీవలి రోజుల్లో త్రిష కృష్ణన్‌ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ మధ్య త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డానంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు సెలబ్రిటీలు మన్సూర్‌పై మండిపడ్డారు. అతడిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. త్రిష చట్టపరంగా వెళ్లడంతో ఆమెకు మన్సూర్ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా త్రిషపై అన్నాడీఎంకే లీడర్ ఏవీ […]
International Drug Trafficking Racket: భారత దేశంలో మరోసారి అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఉన్నట్లు గుర్తించారు. అయితే […]
Bommarillu Movie Re-Release Date: 2006లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, జెనీలియా జంటగా.. దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారింది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం, పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా […]
Ravichandran Ashwin completes 100 Wickets on England in Tests: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో యాష్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను అశ్విన్ ఔట్ చేశాడు. […]
Gopichand’s Bhimaa Movie Trailer Release Date: ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తునారు. భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా […]