Operation Valentine: నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Valentine Movie Nizam Rights Goes to Mythri Movie Makers: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహించింది.
Also Read: IND vs ENG 4th Test: విజయానికి 152 పరుగులే.. భారత్‌కు అంత ఈజీ కాదు!
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా బిజినెస్ స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకే ఈ రైట్స్ కొన్నట్లు టాక్. సలార్, హనుమాన్ చిత్రాల నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలు ఎన్ని లాభాలను తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నైజాంలో మొన్నటివరకు దిల్ రాజు హవా నడిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!