Rohit Sharma will play for Mumbai Indians in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం సమయంలో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీలో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. దాంతో రోహిత్ వేరే జట్టుకు వెళ్లిపోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు హిట్‌మ్యాన్‌ను ట్రేడింగ్ చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి […]
India registers 17th consecutive Test series win on home soil: ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రోహిత్‌కు ఇప్పటివరకు ఓటమనేది లేదు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత్ 5 టెస్ట్ సిరీస్‌లు ఆడగా.. ఒక్కటి కూడా కోల్పోలేదు. ఐదింటిలో 4 టెస్ట్ సిరీస్‌లు గెలవగా.. ఒకటి మాత్రం డ్రాగా ముగిసింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా భారత జట్టు అద్భుత […]
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్) 2024లో తెలంగాణ టైగర్స్ మరో ఓటమిని ఎదుర్కొంది. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే గేల్ విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా […]
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 5 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. బ్యాటింగ్‌కు కఠిన సవాళ్లు ఎదరైన పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయగా.. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్ జురెల్ (39 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. రాంచీ పిచ్ అనూహ్యంగా టర్న్ […]
Dhruv Jurel, Shubman Gill star in IND vs ENG 4th Test: రాంచీ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనను 104.5 ఓవర్లలో ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కష్టాల్లో పడిన భారత జట్టును యువ ఆటుగాళ్లు శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ ఐదు […]
Madhya Pradesh beat Andhra in Ranji Trophy 2024 Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన రికీ భుయ్ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. శుక్రవారం […]
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు ఒక్కసారిగా తడబడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాటికి స్వల్ప వ్యవధిలో 5 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, ధృవ్ జురెల్‌లు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 40 పరుగులు కావాలి. మరోవైపు సిరీస్ సమం చేసేందుకు ఇంగ్లండ్‌కు మరో 5 వికెట్లు అవసరం. దాంతో నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్ […]
Sara Arjun Act as a Heroine: సారా అర్జున్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విక్రమ్ ‘నాన్న’ సినిమాలో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం ‘సైవం’ చిత్రంలో నటించిన సారా.. ఇటీవల మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో మెరిసింది. ఈ సినిమాలో యుక్త వయసులో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. యువత హృదయాలను కొల్లగొడుతోన్న యంగ్ బ్యూటీ.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. 12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్ ధూమ్ […]
Mohan Babu Letter Goes Viral: ఏ పార్టీ వారైనా తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే దృష్టి పెట్టాలని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి అస్సలు లాగొద్దన్నారు. శాంతి, సౌభ్రాతృత్వాలను ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మోహన్ బాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ లేఖ చేశారు. ‘ఈ మధ్య కాలంలో నా పేరుని […]
Vishwak Sen’s Gaami Trailer to Be Released In PCX Format: మాస్ క దాస్ విష్వక్ సేన్ హీరోగా, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గామి’. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ ఈ చిత్రంను నిర్మించారు. శంకర్ అనే అఘోరా పాత్రలో విష్వక్ సేన్ కనిపించనున్నాడు. అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు కూడా ఇందులో ఉంటాయి. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చాందిని […]