IND vs ENG: హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా! సర్ఫరాజ్‌పై రోహిత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma warns Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. హెల్మెట్ పెట్టుకోకుండా ఫీల్డింగ్‌కు సిద్దమైన సర్ఫరాజ్ ఖాన్‌పై మండిపడ్డాడు. ‘హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని సర్ఫరాజ్‌ను మందలించాడు. ఈ ఘటన రాంచి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో చోటుచేసుకుంది. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లేయర్స్ పట్ల రోహిత్‌కు ఉన్న జాగ్రత్త చూసి హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 47వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు. అయితే ఓవర్ మధ్యలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ మార్పులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్‌ను ఫార్వర్డ్ షార్ట్ లెగ్ పొజిషనల్‌లో ఉంచాడు. అది ఫీల్డర్లకు ప్రమాదకరమైన ప్లేస్. అక్కడ ఫీల్డింగ్ చేసే ఏ ఆటగాడైనా హెల్మెట్ పెట్టుకుంటాడు. అయితే సర్ఫరాజ్ మాత్రం హెల్మెట్ లేకుండానే ఫీల్డింగ్‌కు సిద్ధమయ్యాడు. ఇది గమనించిన రోహిత్.. సర్ఫరాజ్‌పై సీరియస్ అయ్యాడు. ‘హే తమ్ముడు.. నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని మందలించాడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
Also Read: Trisha Krishnan: ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
వెంటనే సర్ఫరాజ్ ఖాన్ హెల్మెట్ తీసుకురమ్మని డగౌట్ వైపు సైగలు చేశాడు. కేఎస్ భరత్ హెల్మెట్ తీసుకుని వచ్చి ఇవ్వడంతో సర్ఫరాజ్ హెల్మెట్ ధరించి ఫీల్డింగ్ కొనసాగించాడు. నెట్టింట ఈ వీడియో వైరల్ అయింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం. మరో రెండు రోజుల ఆట ఉన్న నేపథ్యంలో రోహిత్ సేన గెలవడం పెద్ద కష్టమేం కాదు.
Rohit Sharma to Sarfaraz Khan for not wearing helmet:
“Aye, hero nai banne ka (hey, don’t be a hero here)”. 🤣🤣pic.twitter.com/f49Mb60cmi
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..