Sanju Samson Fined Rs 12 Lakh Due To Slow Over Rate in RR vs GT Match: ఐపీఎల్ 2024లో రాజస్తాన్ రాయల్స్ తొలి ఓటమి చవిచూసింది. రాజస్తాన్ వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. సంజూ సేనను వారి తమ సొంత మైదానంలో చివరి బంతికి ఓడించి.. ఊహించని విజయాన్ని గుజరాత్ అందుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి ఖాయమనుకున్న […]
Suryakumar Yadav about Rehab in NCA ahead of IPL 2024: తాను జీవితంలో ఎప్పుడూ పుస్తకం చదవలేదని, పునరావాసం కారణంగా బుక్ చదవక తప్పలేదని ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. గత మూడు నెలల్లో తాను 3 గాయాలతో పోరాడినట్లు చెప్పాడు. పునరావాసంలో మళ్లీ మళ్లీ అదే పనులు చేయడంతో చాలా బోరింగ్‌గా అనిపించిందని సూర్య చెప్పాడు. 2023 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య గాయం బారిన పడ్డాడు. అప్పటినుంచి […]
Sanju Samson on Rajasthan Royals Defeat vs Gujarat Titans: కెప్టెన్స్ కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే.. ఓటమి తర్వాత అందుకు గల కారణాలు చెప్పడమే అని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై చివరి బంతి కారణంగానే ఓటమిపాలయ్యాం అని నవ్వుతూ తెలిపాడు. ఈ ఓటమి నుంచి తాము గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతాం అని సంజూ చెప్పాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం టైటాన్స్‌తో జరిగిన […]
Navdeep on Janasena Chief Pawan Kalyan: నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం […]
Ambati Rayudu question Tom Moody Over His Selection in SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు తేజం, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. ముంబై, చెన్నై జట్లు టైటిల్స్ గెలిచిన జట్టులో రాయుడు భాగం అయ్యాడు. 38 ఏళ్ల రాయుడు ఇంకా 2-3 ఏళ్లు ఆడే అవకాశం ఉన్నా.. రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఐపీఎల్ 2023 అనంతరం అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. […]
Prithviraj Sukumaran on Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’. 2023 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో దేవాగా ప్రభాస్, వరద రాజమన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకట్టుకున్నారు. పార్ట్-1ని ట్విస్ట్‌తో డైరెక్టర్ ముగించాడు. దాంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా […]
Taapsee Pannu React on Her Marriage with Mathias Boe: హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రియుడు మథియాస్ బోను వివాహం చేసుకున్నారు. మార్చి 20న తాప్సీ, మథియాస్ ప్రీవెడ్డింగ్ వేడుకలు జరగ్గా.. ఉదయ్పుర్లో మార్చి 23న పెళ్లి జరిగింది. తాప్సీ తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా.. వివాహంకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీకైంది. పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా […]
Nitish Reddy Achieves Rrare IPL Milestone: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన రికార్డు నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో హాఫ్ సెంచరీ, ఓ వికెట్, ఓ క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గత 16 సీజన్లలో ఈ ఘనతను ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో […]
Nitish Kumar Reddy Said I never forget hiting Six in Rabada’s Bowling: పంజాబ్ కింగ్స్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, అందుకే తాను దూకుడగా ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. స్పిన్నర్లు వచ్చాక వారిపై ఎటాక్ చేయాలని తాను ముందే అనుకున్నానని చెప్పాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‌లో తాను సిక్స్ కొట్టడంను ఎప్పటికీ మరిచిపోలేనని నితీశ్ రెడ్డి […]