Hyderabad Fans disappointed again on IPL 2024 Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఉండగా.. మే 2న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబందించిన టికెట్లను నిర్వాహకులు పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో విక్రయానికి పెట్టారు. అందుబాటులోకి […]
Kartikeya’s Bhaje Vaayu Vegam Movie First Look Out: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ చివరిరగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా బాక్సాఫీక్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. రంజాన్ 2024 పర్వదినం సందర్భంగా ఈద్ ముబారక్ చెబుతూ.. గురువారం కార్తికేయ తన 8వ సినిమా అప్డేట్ ఇచ్చాడు. శుక్రవారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం 12.06 నిమిషాలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ చేస్తున్నట్లు […]
Actor Sayaji Shinde Helth Updates: టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం (ఏప్రిల్ 11) ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. సాయాజీ షిండే గుండెలో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్ర సతారాలోని ప్రతిభా ఆసుపత్రిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. సాయాజీ షిండే […]
Rohit Sharma Funny Comments on Dinesh Karthik: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అభిమానులు హార్దిక్ పాండ్యాను గేలి చేస్తుంటే విరాట్ కోహ్లీ అడ్డు చెప్పడం.. రోహిత్ శర్మను విరాట్ గిల్లడం.. జస్ప్రీత్ బుమ్రాకు మహమ్మద్ సిరాజ్ శిరస్సు వంచి సలాం కొట్టడం లాంటి సన్నివేశాలు జరిగాయి. అయితే అన్నింటిలోకెల్లా.. దినేశ్ కార్తీక్‌ను రోహిత్ శర్మ […]
Mumbai Indians bowler Jasprit Bumrah creates history in IPL against RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 5 వికెట్ హాల్ సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ఐదు వికెట్స్ తీసిన అనంతరం ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. బెంగళూరుపై తన నాలుగు […]
Mohammed Siraj Hugs Jasprit Bumrah after 5 Wicket Haul in MI vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. సహచర, ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయిన వాంఖడే పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్కో బౌలర్ 40, 50 పరుగులు సమర్పించుకుంటే.. బుమ్రా మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్ […]
Jasprit Bumrah Wanted To Move Canada: భారత క్రికెట్లోనే అత్యుత్తమ పేసర్లలో ‘జస్ప్రీత్ బుమ్రా’ ఒకడు. 2013లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన బుమ్రా.. 2016లో భారత టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్లుగా తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మేటి పేసర్ అయిన బుమ్రా.. ఓ సమయంలో కెనడాకు వెళ్లి స్థిరపడాలనుకున్నాడట. కెనడా క్రికెట్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని […]
BRS MLA Harish Rao on Medak BJP Candidate Raghunandan Rao: దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ పార్టీకే సాధ్యం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా?.. ఆయన చేసిన యజ్ఞ, యాగాదులు ఎవరన్నా చేశారా? అని ప్రశ్నించారు. దేవుడిపై ఎంతో భక్తి ఉన్న కేసీఆర్.. ఏనాడు రాజకీయాలకు వాడుకోలేదన్నారు. రఘునందన్ రావు డోఖా చేయడంతోనే దుబ్బాకలో ప్రజలు ఓడగొట్టారు.. […]
2kg Ganja seized in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ కొరియర్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ టీమ్ పట్టుకుంది. అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయిని రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో పోలీసులు సీజ్ చేశారు. ముఠాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం గంజాయికి అడ్డాగా మారిన విషయం తెలిసిందే. Also Read: Medak Parliament: […]
Medak Parliament Leaders complaining against each other: తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య ఫిర్యాదుల రాజకీయం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. గులాబీ నేతలపై అసభ్య పదజాలం వాడారని ఎన్నికల కమిషన్, పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దాంతో సంగారెడ్డి టౌన్ పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. […]