Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే.. నిమిషానికే టికెట్లు సోల్డ్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fans disappointed again on IPL 2024 Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఉండగా.. మే 2న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబందించిన టికెట్లను నిర్వాహకులు పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో విక్రయానికి పెట్టారు. అందుబాటులోకి తీసుకొచ్చిన నిమిషానికే సోల్డ్ అవుట్ అని చూపిస్తోంది.
Also Read: Bhaje Vaayu Vegam First Look: ‘భజే వాయు వేగం’ ఫస్ట్ లుక్.. బ్యాట్‌తో కార్తికేయ పరుగులు!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ పేటీఎంలో సోల్డ్ అవుట్ అని కనిపించడం, వెయిటింగ్ లిస్ట్ దాదాపు 10 వేల వరకు ఉండడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతోందో లెక్క చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఫాన్స్ ఆరోపిస్తున్నారు. పేటీఎంలో టికెట్స్ పెట్టకున్నా స్టేడియం మొత్తం నిడిపోతుందంటే.. బ్లాక్ టికెట్ల దందా ఏ రేంజ్‌లో సాగుతుందో అర్ధమవుతుందని ఫాన్స్ అంటున్నారు. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నా.. హెచ్‌సీఏ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!