Preity Zinta Said I Will Bet My Life For Rohit Sharma: స్థిరత్వం, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న కెప్టెన్ తమ జట్టుకు అవసరం అని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అభిప్రాయపడ్డారు. ఐదుసార్లు ఐపీఎల్ విజేత రోహిత్ శర్మకు ఆ లక్షణాలు ఉన్నాయని, హిట్‌మ్యాన్ మెగా వేలంలో అందుబాటులో ఉంటే ఆస్తులు అమ్మైనా సరే దక్కించుకుంటాం అని అన్నారు. ఐపీఎల్ 2024కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. హార్దిక్ […]
Urvashi Rautela Selfie With Jr NTR: ‘ఊర్వశి రౌటెలా’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో హాట్ అండ్ గ్లామర్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లలో నటిస్తూ అలరిస్తున్నారు. గత ఏడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో బాస్ పార్టీ అంటూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేశారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘NBK 109’లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. […]
Parineeti Chopra on Amar Singh Chamkila Movie: ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ సింగ్ చంకీల’. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంజాబీ నటుడు దిల్జిత్ దొసాంజ్, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు పరిణీతి పోషించిన అమర్‌జోత్ కౌర్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. […]
Nagarjuna’s New Movies Update: ‘కింగ్’ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే చాలు.. కొత్త దర్శకుడు అయినా సినిమా చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. ఇటీవల ఆయన చేసిన నా సామిరంగ, ది ఘోస్ట్, బంగార్రాజు సినిమాలు కొత్త దర్శకులు తీసినవే. మరో ఇద్దరు యువ దర్శకులను కూడా నాగార్జున టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారట. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఓ సినిమా […]
MS Dhoni IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్లోని 3, 4, 5 బంతులను […]
Ruturaj Gaikwad Heap Praise on MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. యువ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించాడు. హార్డ్ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయడం అంత సులువేం కాదని రుతురాజ్ పేర్కొన్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 […]
Ruturaj Gaikwad IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (69) చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు […]
MS Dhoni Hat-Trick Sixes Video Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మహీ మరోసారి […]
Hardik Pandya Praises MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉందని, ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ఎంఎస్ ధోనీకి బాగా తెలుసని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. 207 పరుగుల టార్గెట్ ఛేదించగలిగిందే అని, కానీ చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసిందన్నాడు. చెన్నై, ముంబైకి మధ్య వ్యత్యాసం మహీశ పతిరన ప్రదర్శనే అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 […]
Vishwak Sen about Gaami OTT: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఎపిక్ అడ్వంచర్ థ్రిల్లర్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రంకు నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న విడుదలైన గామి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అఘోరా పాత్రలో విశ్వక్ నటన అందరినీ ఆకట్టుకుంది. గామి చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. […]