Pat Cummins on RCB vs SRH IPL 2024 Match: తమ ప్లేయర్ల ఆట చూస్తుంటే తానూ బ్యాటర్ అయితే బాగుండనిపించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో విజయం అని, తనకు చాలా చాలా సంతోషంగా ఉందన్నాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్‌రైజర్స్ […]
Glenn Maxwell Take A Break From IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి కొన్ని రోజలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మ్యాక్సీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌కు అతడు మళ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్ […]
Lawrence Wong replace Lee Hsien Loong as Singapore PM: మే 15న సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సింగపూర్‌కు దాదాపు 20 ఏళ్లుగా పీఎంగా ఉన్న లీ సీన్ లూంగ్ ఆ బాధ్యతలు వీడనున్నారు. మే 15న ప్రధానమంత్రి పదవి నుంచి తాను దిగిపోనున్నట్లు లూంగ్ సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. లూంగ్ స్థానాన్ని ఉప ప్రధాని అయిన లారెన్స్ వాంగ్‌తో భర్తీ చేయనున్నట్లు సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయం […]
Boat Accident in Srinagar’s Jhelum River: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పాఠశాల పిల్లలు మరియు స్థానికులను తీసుకెళుతున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది పిల్లలు రక్షించబడ్డారు. ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. Also Read: Lok Sabha Elections 2024: 45 రోజులు.. రూ.4,650 […]
లోక్‌సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, విలువైన వస్తువులు భారీగా పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) రికార్డు స్థాయిలో డబ్బును సీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర తాయిలాలను ఈసీ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్లతో పోలిస్తే.. ఈసారి 34 శతం […]
Priyanka Gandhi Husband Robert Vadra on Amethi: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయడం దాదాపు ఖాయం అయింది. అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని రాబర్ట్ వాద్రా అన్నారు. సోమవారం యూపీలోని పవిత్ర నగరమైన బృందావన్‌ని సందర్శించి.. లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న అనంతరం రాబర్ట్ వాద్రా ఈ వ్యాఖ్యలు […]
Dinesh Karthik Hits longest six in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఏకంగా 83 పరుగులు చేశాడు. 38 సంవత్సరాల వయస్సులో డీకే వీరవిహారం చేసి.. కొద్దిసేపు సన్‌రైజర్స్ జట్టును వణికించాడు. సన్‌రైజర్స్ గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో కార్తీక్ వరుస సిక్సర్లతో ఆర్సీబీ అభిమానుల్లో ఆశలు […]
Fans Hails Dinesh Karthik after Heroics In RCB vs SRH Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా వెటరన్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెలరేగుతున్నాడు. లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన డీకే.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన […]
Sunrisers Hyderabad Opener Travis Head IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెడ్ సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరుపై 39 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ట్రావిస్ […]
CSK Bowing Coach Eric Simons Hails MS Dhoni Batting: ఐపీఎల్ 2023 తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగినా, అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబెడుతోన్నా.. అభిమానుల కోసమే ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపాడు. ప్రతిసారి ధోనీ తన బ్యాటింగ్‌తో తమని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడని, మహీతో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో ధోనీ క్రీజులోకి వచ్చాడంటే.. సిక్సులు […]