SRH CEO Kaviya Maran’s angry reaction goes viral after SRH lost wickets: ఐపీఎల్ 2024లో విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంత గడ్డపై తేలిపోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడిపోయింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 35 పరుగుల తేడాతో ఓడింది. దాంతో రికార్డు స్కోర్లు, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో […]
Rishabh Pant apologizes to Cameraman in DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్‌కు గాయపడిన కెమెరామెన్‌కు క్షమాపణ చెప్పాడు. అంతేకాదు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధించాడు. ఇందుకు సంబందించిన ట్వీట్‌ను ఐపీఎల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గొప్ప మనసు చాటుకున్న పంత్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా బుధవారం గుజరాత్‌పై […]
Itel S24 Launch and Price in India: ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దూసుకుపోతోంది. మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాంతో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ ఉండే ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐటెల్’ సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే ‘ఐటెల్ ఎస్24’. ఈ ఫోన్ మంగళవారం (ఏప్రిల్ 23) భారతదేశంలో […]
Realme Narzo 70x Launch and Price: నార్జో సిరీస్‌లో ‘రియల్మీ’ మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లను రియల్మీ బుధవారం భారత్‌లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్స్ ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీల స్పెసిఫికేషన్లు, ధర వివరాలను ఇప్పుడు చూద్దాం. Realme Narzo 70 […]
Wasim Akram Slams India Fans: రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ముఖ్యంగా వాంఖడేలో ఫాన్స్ హార్దిక్‌ను ఆటాడుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీరును తప్పుబట్టారు. అయినా వారిలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ఫ్యాన్స్‌పై మండిపడ్డాడు. సొంత ఆటగాడినే […]
Is MS Dhoni Rturn to Team India as Mentor for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. కప్పే లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో చేజార్చుకున్న భారత్.. పొట్టి కప్‌ను అయినా సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం […]
SRH Playing XI vs RCB in IPL 2024: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఇరు జట్లు తలపడగా.. హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్సీబీ 262 పరుగులు చేసి […]
Pat Cummins Trolls Virat Kohli ahead of SRH vs RCB Match: ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్ దిశగా దోసుకెళుతోంది. మరోవైపు ఆర్సీబీ ఆడిన 8 మ్యాచ్‌లలో ఒకటే […]
Pat Cummins Telugu Dialogues Video Goes Viral: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన ఎస్ఆర్హెచ్.. ఉప్పల్‌లోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు (287) సాధించిన కమిన్స్ సేన.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ రికార్డును బ్రేక్ […]
Gujarat Titans Captain Shubman Gill on Impact Player: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు ఇన్నింగ్స్ చివరి వరకు విరుచుకుపడుతున్నారని, అందుకే ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తోందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కొన్ని ఎక్స్‌ట్రాలు ఇవ్వడం కూడా తమ ఓటమికి ఓ కారణం అని గిల్ అంగీకరించాడు. ఢిల్లీపై గుజరాత్ బ్యాటర్లు […]