Aparna Das And Deepak Parambol Get Married: మలయాళీ భామ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల మలయాళంలో ఘన విజయం సాదించిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో నటించిన దీపక్ పరంబోల్ని ఆమె పెళ్లి చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో అపర్ణ, దీపక్‌ల వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, […]
Gold Rate Today in Hyderabad on 24th April 2024: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైం హైకి చేరిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా రూ. 75 వేల మార్క్‌కి చేరుకుంది. దీంతో కొనుగోలుదారులు పసిడి షాపుల వైవు చూడాలంటేనే భయపడిపోయారు. అయితే పెరుగుతూ పోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపే పసిడి రేట్స్ మళ్లీ […]
Ambati Rayudu about Mumbai Indians Environment: ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుందన్నాడు. చెన్నై జట్టులో మెరుగైన వాతావరణం ఉంటుందన్నదని పేర్కొన్నాడు. ముంబైకి గెలుపే లక్ష్యంగా ఉంటుందని, చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ముంబై, చెన్నై జట్లకు రాయుడు ఆడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ […]
Marcus Stoinis is the highest-ever score in an IPL Chase: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 […]
Malkajgiri MP Candidate Patnam Sunitha Says Festivals bring unity among people: మంగళవారం (ఏప్రిల్ 23) దేశవ్యాప్తంగా ‘హనుమాన్ జయంతి’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి నగరంలో హనుమాన్ శోభాయాత్రలు భారీ ఎత్తున సాగాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రముఖులు భాగమయ్యారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారం చైతన్యపురి డివిజన్లో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పట్నం సునిత మహేంధర్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకల అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కారక్రమంలో సునీత […]
Shah Rukh Khan React on Mohanlal dance: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘జవాన్’ ఒకటి. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. జవాన్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. తాజాగా జవాన్ చిత్రంలోని ‘జిందా బందా’ […]
Shivam Dube Will Get A place in the T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. భారీ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు. దూబే క్రీజులో ఉన్నాడంటే.. ఏ బౌలర్‌కి బంతిని ఇవ్వాలో ప్రత్యర్థి సారథికి అర్థం కావడం లేదు. ఇప్పటికే గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే.. మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా లక్నో […]
Sundeep Kishan New Movie Starts Today: టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ ఇటీవల ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ‘వైబ్’ సినిమా చేస్తున్న సందీప్.. తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. మాస్ మహారాజా, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’తో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ తన 30వ సినిమాను […]
India Promo for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడుతోంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. మే 1 లోపు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది. అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రోమోకి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ […]
Irfan Pathan Feels Hardik Pandya Hitting ability going down: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. హార్దిక్ సేన ఈ సీజన్లో ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్‌లు గెలవాలి. ప్రస్తుత ముంబై ఫామ్ చూస్తుంటే 6 మ్యాచ్‌ల్లో గెలవడం దాదాపు అసాధ్యమే. ఏవైనా సంచనాలు నమోదైతే […]