Tim Seifert Diving Video Goes VIral: సాధారణంగా క్రికెట్ ఆటలో ఫీల్డర్లు విన్యాసాలు చేస్తుంటారు. ఫీల్డింగ్ చేసేప్పుడు.. బంతిని ఆపేందుకు లేదా క్యాచ్ పట్టేందుకు ఫీల్డర్లు డైవ్‌లు చేస్తారు. అయితే ఓ బ్యాటర్ బంతిని బాదేందుకు భారీ డైవ్ చేశాడు. అయినా కూడా షాట్ ఆడడంలో అతడు విఫలమయ్యాడు. ఈ ఘటన శనివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also […]
తాను భారత జట్టులో ఆడుతోంది తన తండ్రి కోసమే అని టీమిండియా యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై చేసిన హాఫ్ సెంచరీ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. లక్నోపై 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024కు […]
Lasya Manjunath Father Dies: టాలీవుడ్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లాస్య భర్త ‘మంజునాథ్’ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మంజునాథ్ తన తండ్రి మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అంతేకాదు […]
Team India Squad for the T20 World Cup 2024: ప్రస్తుతం ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతున్నప్పటికీ.. అందరూ టీ20 ప్రపంచ కప్ 2024 గురించే చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌కు భారత జట్టులోకి ఎవరు ఎంపికవుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్ల ప్రకటనకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. అదే రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటింస్తుందని తెలుస్తోంది. దాంతో మే 1 కోసం ఫాన్స్ […]
Gold and Silver Price in Hyderabad Today: వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో ఆదివారం (ఏప్రిల్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.72,930గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం […]
ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకంను కైవసం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. Also Read: Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే: […]
శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ.. లేకపోతే సిక్సర్ అన్నట్లు జేక్ ఇన్నింగ్స్ సాగింది. ఫ్రేజర్ క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ల్యూక్ వుడ్‌ను మాత్రమే కాకుండా.. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాను సైతం అతడు వదలలేదు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్రేజర్‌కు ‘ప్లేయర్ […]
Rishabh Pant on Impact Sub Rule: ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ వల్ల అందరి మనసులో ఆందోళన ఉందని, ప్రతి రోజూ ఓ గండమే అని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ అన్నాడు. టిమ్ డేవిడ్ లాంటి హార్డ్ హిట్టర్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోతాయన్నాడు. తమకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయని, ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ ముందుకు సాగుతాం అని పంత్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో […]
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోవడంపై విమర్శలు వచ్చాయి. మధ్యాహ్నం వేళ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, హార్దిక్ నిర్ణయం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది […]
Batters Most Runs Vs Delhi Capitals In IPL History: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీపై 8 రన్స్ చేసిన రోహిత్.. ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఢిల్లీపై 1034 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ […]