Shah Rukh Khan Wants to see Rinku Singh in India T20 World Cup 2024 Squad: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే ఇప్పటివరకు కూడా భారత జట్టుపై సరైన స్పష్టత లేదు. దాంతో జట్టులో చోటు ఎవరికి దక్కుతుంది?, ఎవరిపై వేటు పడుతుంది? […]
Shah Rukh Khan Kisses Sourav Ganguly: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆశ్చర్యపరిచారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గంగూలీని వెనకాల నుంచి వచ్చి షారుఖ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు ఆప్యాయంగా దాదాను ముద్దాడాడు. షారుఖ్ చర్యతో ముందు ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకున్నాడు. ఇందుకు […]
Philip Salt Becomes 1st Batter To Hit Most Runs in Eden Gardens: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరో అద్భుత విజయం సాధించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలిచింది.154 పరుగుల లక్ష్యంను కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 […]
Mehreen Pirzada’s Egg Freezing Video: ప్రస్తుతం రోజుల్లో కెరీర్, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారికి ‘ఎగ్ ఫ్రీజింగ్’ (అండాల శీతలీకరణ) ఓ వరంగా మారిందని చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని.. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్ధతిని చాలా మంది పాటిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో […]
BSNL Cinemaplus plan starts Rs 49 Per Month: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. సినిమాప్లస్ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను బీఎస్ఎన్ఎల్ సగానికి తగ్గించింది. స్టార్టర్ ప్యాక్ ధరను రూ.49కు కుదించింది. ఈ ప్యాక్ కోసం కంపెనీ గతంలో నెలకు రూ.99 వసూలు చేసింది. ఈ ప్యాక్‌లో లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్‌ను మీరు ఎంజాయ్ […]
Nothing phone 2a blue edition Launch and Price: ఎట్టకేలకు ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ భారత్‌లో విడుదలైంది. భారత కస్టమర్ల కోసమే కంపెనీ సోమవారం (ఏప్రిల్ 29) ప్రత్యేక ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ విక్రయాలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఓసారి పరిశీలిద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో […]
BCCI Meeting on T20 World Cup 24 Today: టీ20 ప్రపంచకప్ 2024 జట్టు ఎంపిక కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో.. సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తునాయి. ఈ ఊహాగానాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 1న ప్రకటించనుంది. […]
Rishabh Pant React on DC Defeat vs KKR: బ్యాటింగ్ యూనిట్‌గా తాము దారుణంగా విఫలమయ్యాం అని, అదే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 150 పరుగుల లక్ష్యం చాలా తక్కువ అని పేర్కొన్నాడు. తప్పుల నుండి తాము నేర్చుకుంటామని, ప్రతి రోజు మనది కాదని పంత్ అన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల […]
Team India Squad for T20 World Cup 24: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 మరో నెలరోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో […]